రాజుల రాజు/ Rajula Raju / Latest telugu christmas song // 2020 – 2021/ Nissi john / Bro.Samson Paul.

రాజుల రాజు/ Rajula Raju / Latest telugu christmas song // 2020 – 2021/ Nissi john / Bro.Samson Paul.


Lyrics:
రాజుల రాజు ప్రభువుల ప్రభువు భువికేతించెను చూడు…!
వెలుగులు పంచె తారగ దిగివచ్చి – సంతోషమిచ్చెను నేడు .. ‘2’

స్తుతియించి – కీర్తించి – ఆరాధించెదము
మనసారా పూజించి మహిమ పరచెదము -2

ఆరాధన క్రిస్మస్ ఆరాధన ఆరాధన యేసుకు పాడేదం. 2

1. బంగారం, సాంబ్రాణి, భోళం యేసుకు కానుకలిచ్చెను చూడు…!
ఆనందభరితులై యేసుని చూడగా పరవసించెను నాడు ‘2’
ఏ లాభాన్నాసించని రారాజు – సర్వానర్పించిన మహారాజు ‘2’
హృదయాన్ని అర్పించి చూడు – నీ జీవితమే ధన్యమాయే నేడు ‘2’
// ఆరాధన //

2. గొల్ల, గొప్ప, పేద, ధనిక – యేసుని ఆరాధించెను చూడు..!
చిన్న, పెద్ద, అందరు కలసి యేసుని ఆరాధిద్దాం నేడు.. ! ‘2’
తారతమ్యాలు లేని రారాజు – హెచ్చుతగ్గులే లేని మహారాజు ‘2’
రిక్తుడై దిగివచ్చెను చూడు – రక్షణ మనకందించెను నేడు ‘2’

// ఆరాధన //

Lyricist & Producer – #SamsonPaul
Vocal – #NissiJohn
Music – #Anandh Piano lover
Motion Graphic Engineer – #DavidVarma

We hearty Welcome you to SHALEM CHURCH MINISTRIES , VADALI
If you are really blessed by this video like, comment & share and be blessed, Don’t forget to SUBSCRIBE to our Channel.

for more info:
Call & Whatsapp 9618333428

Face book: Shalem Church Vadali

Face book Page: Shalem Church ministries

Instagram: Samson Paul.Y

Twitter: Shalem church ministries @SamsonP92161853

if you are lead by the spirit to support this ministry which is leading by the spirit of God to save people who are unreached to christ, Support our ministry through…. contribute now!
Google pay/ Phone Pay/ Paytm: 9618333428

$ our Account Details:
State Bank of India
Samsonraju. Yalla
AC.no: 62096851573
Branch code: 20565
IFSC code: SBIN0020565

Trip.com WW

Scroll to Top