రెక్కలు కట్టుకు Latest Telugu Christian song

రెక్కలు కట్టుకు Latest Telugu Christian song


రెక్కలు కట్టుకు ఎగెరెలుచున్నా యవ్వన ఓ చెల్లి నీ పరుగు ఎక్కడికె రివ్వు రివ్వుమని ఎగిరేలుచున్న సీతాకోక చిలక నీ గమ్యం ఎక్కడె ||2||
ఈ వేళ్ళా … ఈ క్షణము … || 2||
నీ తోడు ఎవ్వరే.. నీ గమ్యం ఎక్కడే || 2||

(1) కన్నవారి ప్రేమాను కాదంటివే -అయిన వారి ప్రేమను వద్దంట్టివే || 2||
రంగుల వలలో చిక్కుకుంటివే మరణ ఉబిలో పడిపోతివే .. 2..
ఈ వేళ్ళా … ఈ క్షణము … || 2||
నీ తోడు ఎవ్వరే.. నీ గమ్యం ఎక్కడే || 2||

(2) చదువు పేరు చెప్పుకొని తిరిగితివే – అందమాంటె నాదని
గార్వేంచితివే – || 2|
సరదాకోసం పడక పంచావే -మరణ పడకలో ఇప్పుడు ఉన్నావే ||2||
ఈ వేళ్ళా … ఈ క్షణము … || 2||
నీ తోడు ఎవ్వరే.. నీ గమ్యం ఎక్కడే || 2||

(3) నీవు ఎవరో తెలుసుకోరా ఓ చెల్లి -ఎందుకు ఈ లోకంలో పుట్టావు ||2||
నీ జన్మకు కారణము తెలుసుకో -నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో .. 2..
నీ యవ్వనం -నీ ప్రాణం || 2||
తిరిగి రాదురా ఇంక తిరిగి రాదురా || 2||

Try Amazon Fresh
Scroll to Top