Skip to content

లోక కళ్యాణం| New Telugu CHRISTMAS Songs 2020 | Jushti | | Nissy John | KY Ratnam | Joshua Shaik

లోక కళ్యాణం| New Telugu CHRISTMAS Songs 2020 | Jushti | | Nissy John | KY Ratnam | Joshua Shaik


Loka Kalyanam లోక కళ్యాణం|Latest New Telugu Christian Songs|Album Jushti|| Nissy John ||Joshua Shaik

Wonderful Christmas Folk Song!!! Watch and be blessed!!!
లోక కళ్యాణం …. లోక కళ్యాణం…
శాంతి సమాధాన సమాహారం
ప్రేమసువార్తకు మానవ రూపం
శోధన నిరీక్షణకు సమాధానం
క్రీస్తుని జననం … ప్రభు యేసుని ఉదయం

1. జగతికై జన్మించె దేవుడై – బెత్లేహేములో బాలుడై
పాకలో పుట్టె పుణ్యుడై – పరమ పావనుడై
ధరలో వెలసే దీనుడై (2) నిత్య జీవ మార్గమై

ఢంకానాదముతో స్తుతిగానముతో – వేనోళ్ళ చాటుదాము రండి …
యేసు మనకై పుట్టాడని – దివి నుండి దిగి వచ్చాడని
లోక రక్షకుడు యేసే అని …. రాజాది రాజు క్రీస్తే అని
తాన తాన తందనాన
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

2. కల్వరి సిలువలో బలియాగము – చేసిన గొప్ప త్యాగము
మనకై కార్చిన రక్తము – దహించివేసెను ప్రతి పాపము
సర్వలోక విమోచనకై (2) జరిగిన ఆ ప్రాణార్పనము

ఢంకానాదముతో స్తుతిగానముతో – వేనోళ్ళ చాటుదాము రండి …
యేసు తిరిగి లేచాడని – మనలో మళ్లీ పుట్టాడని
లోక రక్షకుడు యేసే అని …. రాజాది రాజు క్రీస్తే అని
తాన తాన తందనాన
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్

God Bless you!!
Song: Loka Kalyanam
Album : JUSHTI #Jushti
Lyrics: Joshua Shaik #JoshuaShaikSongs
Music: K.Y. Ratnam
Vocals: Nissy John

© Copyright 2018, All Rights Passion For Christ
Bro Joshua Shaik

For more videos subscribe to our channel – www.youtube.com/passionforchrist4u

For more details please visit
www.facebook.com/joshua.shaik
www.facebook.com/albumjushti
www.facebook.com/advitheeyaprema
www.facebook.com/nannenthaga
Contact Details: 08712795677, 09573067249 (IND)
+1-9089778173(USA)
Email : [email protected], [email protected]

Also watch related videos:-
Doshiva Prabhu Song | SP Balasubramaniam | Bro Joshua Shaik | Jushti | Latest Telugu Christian Songs

నన్నెంతగా ప్రేమించితివో NANNENTHAGA PREMINCHITHIVO|Joshua Shaik,KY Ratnam-New Telugu Christian Songs

KAMMANI BAHUKAMMANI కమ్మనీ బహుకమ్మనీ – Shweta Mohan- Joshua Shaik- LATEST NEW Telugu Christian Songs

ఎంతటి సుందరుడు Enthati Sundarudu|Joshua Shaik|KY Ratnam|Nissy John|Latest New Telugu Christian Songs

ఆకాశమందు ఆసీనుడా Akasamandhu Aseenuda|Joshua Shaik|KY Ratnam|Latest New Telugu Christian Songs 2018

ప్రాణ ప్రియుడా Prana Priyuda|Latest New Telugu Christian Songs| Joshua Shaik| KY Ratnam|PRIYA HIMESH

Nee Snehamu నీ స్నేహము|Latest New Telugu Christian Songs|Joshua Shaik|KY Ratnam|హరిచరణ్

చిరుదివ్వెల వెలుగులతో Chirudivvela|Latest New Telugu Christian Songs|Joshua Shaik|KY Ratnam|కార్తీక్

nissi john telugu christian songs, Joshua Shaik Songs, Telugu Christian Songs, jesus songs telugu
Nannenthaga Preminchithivo, Kammani Bahu Kammani Telugu Christian Song, Telugu Christian Songs, Jesus Songs Telugu, Christian Songs Telugu, Nanninthaga Preminchithivo, Jesus Songs, Latest Telugu Christian Songs, KY Ratnam Christian Songs 2018, KY Ratnam Christian Songs, KY Ratnam Songs, Joshua Shaik Songs

Trip.com WW