వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ సాంగ్, Christmas new songs @graciouslyricalsongs5175

Deal Score0
Deal Score0
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ సాంగ్, Christmas new songs @graciouslyricalsongs5175

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ సాంగ్, Christmas new songs @graciouslyricalsongs5175


vachindhi vachindhi vachindhi Christmas panduga, వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ సాంగ్ @graciouslyricalsongs5175

Song:- వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
lyrics, tune:- V.Yesepu Anna గారు
singer:- sister Kejiya గారు.
YouTube channel:- AAG Team Works.

క్రైస్తవులమైన మనలను ఆలోచింపచేసి, మనం ఏ స్థితిలో ఉన్నామో పరిషీలింపచేసి మనలో గొప్ప మార్పును కలుగజేసే అద్భుతమైన క్రిస్మస్ పాట….

ఈ పాట మీకు ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉంటే లైక్ చేసి, మీ బంధువులకు ఆత్మీయులకు షేర్ చేసి ఈ సువార్త పనిలో మీరును పాలి భాగస్తులు కాగలరని ఆశిస్తున్నాము. అందరికీ వందనాలు.

Note:- all credit goes to the respected and beloved owners. all the lyrics,audio and the images shown in this video belongs to the respected owners. thank you.

SONG:-

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు (2)
మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్
||వచ్చింది||

1.రంగురంగు వస్త్రాలు – మురికిగుడ్డల మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళు – మాసిపోయాయి హృదయాలు
ఇంటిపైన నక్షత్రాలు – ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తవులు – తీరుమారని జనులు (2)
||ఇంటికి||

2.విద్యలేని పామరులు – విధేయులై బ్రతికారు
విద్యవున్న సోమరులు – మందిరాలకే రారు
తూర్పుదేశపు జ్ఞానులే – మోకాళ్ళు వంచినారు
చదువు పదవుంటే చాలు – మోకరించరు వీరు (2)
||ఇంటికి||

3.దినములు చెడ్డవి గనుక – సమయమును పోనియ్యక
అజ్ఞానులవలె కాక – జ్ఞానులవలె నడవాలి
పాపము తీయుట కొరకే – ప్రభు పుట్టాడని తెలిసి
పాపము వీడక నీవు – ఉత్సవ ఉల్లాసాలా (2)
||ఇంటికి||

THANK YOU 😊 EVERYONE

#christmassongstelugu
#teluguchristmassongswithlyrics
#vachhindivachhindivachhindichristmaspandugasongwithlyrics
#christmassongstelugu
#teluguchristmassongs
#christmasbestsongs
#latestchristmassongs
#christiantelugusongs
#christiansongstelugu
#jesussongstelugu
#topchristmassongstelugu
#popularchristmassongstelugu
#newchristiansongstelugu
#newchristmassongstelugu
#latestchristiansongstelugu
#bestchristmassongs

tags:-
Telugu Christian songs/Christian songs Telugu/new Telugu Christian songs/Christian devotional songs/Telugu Christian songs 2016/ 2016 Telugu Christian songs/latest Telugu Christian songs 2016/Telugu Christian new songs 2016/Christian Telugu new songs 2016/famous tegulu Christian songs/new latest Telugu Christian songs/ heart touching Telugu Christian songs/Davidson gajulavarthi/gajulavarthi Davidson songs/all latest Telugu Christian songs/all latest Telugu Christmas songs/Telugu Christian Christmas songs Telugu/Telugu Christian worship songs all/ Christian Telugu worship songs/Telugu Jesus songs/Jesus worship songs Telugu/Telugu Jesus worship songs/Telugu Christian devotional songs/new Christian devotional songs Telugu/latest Christian devotional songs Telugu/Telugu Christian music/AP Christian songs Telugu/AP Christian hits Telugu/Telangana latest Christmas songs Telugu/all latest Christian songs Telugu/Telugu Christian songs latest/Telugu Christmas songs latest/wonderful Christmas songs Telugu/Telugu wonderful Christmas songs/Telugu famous Christmas songs/Telugu famous Christian songs/all latest Telugu Christmas songs/excellent Telugu Christian songs/excellent Telugu Christmas songs/ Telugu Christmas excellent songs/Indian Christian devotional songs/Indian Christmas songs Telugu/Telugu famous Christian devotional songs/Telugu famous Christmas songs/recent Telugu Christmas songs/new Christian songs Telugu/new Christmas songs Telugu/old Christmas songs Telugu/Telugu Christmas old songs/old Christmas songs Telugu/Telugu old Christmas songs/Gracious lyrical songs/GRACIOUS LYRICAL SONGS.

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

GRACIOUS LYRICAL SONGS🎵🎶
      SongsFire
      Logo