
వేగిరమే చూద్దాం రారండి లోక రక్షకుని || vegirame chuddam loka rakshakuni || telugu christmas songs

వేగిరమే చూద్దాం రారండి లోక రక్షకుని || vegirame chuddam loka rakshakuni || telugu christmas songs
Prabhu & prema ministry presents
Lyrics,tune,vocal : samuel bunga
Music : victor samuel
Producer:mrs.premi samuel
Special thanks to: karun babu & family
title :devananad, manohar golla
dop:suresh,prasad
keys :charan
pads :satish & teja
rhythm: yesu dasu ,satti babu , yuva kiran
photography:dasu photography
ప_ రారే రారే అన్నలారా రారాజు పుట్టినాడు
వేగిరమే చూద్దాం రారేయో ౼
రారే రారే అమ్మలరా రక్షకుడు పుట్టినాడు
వేగిరమే చూద్దాం రారమో. (2)
అను- గంతులు వేసి ,నాట్యం చేసి ,పూర్ణ మనసుతో ఆరాధించి
లోక రక్షకుని వార్త చెప్పిదాం – రాజుల రాజు అని చాటి చెప్పిదాం (2)
చ: గొల్లలు వచ్చినారు – జ్ఞానులు వచ్చినారు
కానుకలు ఇచ్చినారేయ్య –
గొల్లలు వచ్చినారు – జ్ఞానులు వచ్చినారు
కానుకలు ఇచ్చినరమ్మ ఓ.ఓ
మనసారా పూజించారయ్య,
మనసారా పూజించారమ్మ .
రారే రారే ఓ జనులారా రారాజు పుట్టినాడు వేగిరమే చూద్దాం రారండి
2) ఈ లోక పాపాలను తొలిగింపవేయుటకు
శుద్దునిగ పుట్టినాడయ్య,.
ఈ లోక పాపాలను తొలిగింపవేయుటకు
శుద్ధునిగా పుట్టినడమ్మ ఓ.ఓ
పరిశుద్ధుడు పుట్టినాడయ్య,
పరిశుద్ధుడు పుట్టినాడమ్మ.
రారే రారే ఓ జనులారా రారాజు పుట్టినాడు వేగిరమే చూద్దాం రారండి
3) నీకున్న చీకు చింత తీసివేయుటకు
బాలునిగా వచ్చినాడయ్య
నీకున్న చీకు చింత తీసివేయుటకు
బాలునిగా వచ్చినాడమ్మ ఓ ఓ
పరమున విడినయ్య
పరమున విడినడమ్మ
రారే రారే అన్నలారా రారాజు పుట్టినాడు
వేగిరమే చూద్దాం రారేయో ౼
రారే రారే అమ్మలరా రక్షకుడు పుట్టినాడు
వేగిరమే చూద్దాం రారమో. (2) ||గంతులు ||
వేగిరమే చూద్దాం రారండి లోక రక్షకుని || vegirame chuddam loka rakshakuni || telugu christmas songs
#samuelpads
#teluguchristmassong
#christmassong
#teluguchristiansong
#christiansongstelugu
#christiandevotionalsongs
#2022latestsongs
#latestchristiansongs