శోదన సహించు వారు ధన్యులు || Latest Telugu Christmas songs 2024 || Prasanth Penumaka ||
———— It’s A Grace Music Studio Presentation ———-
Lyrics and Tune: k. Satya Veda Sagar
Music: Prasanth Penumaka
Vocals: Naada Priya
Mixed @ Grace Music Studios, Kavuluru
Digitally Mastered by: AD Music Studio by Sheik Arif Dani
Design & Video Editing: Divine Digital Works (+91 9959201077)
Online Publishing Production: Prasanth Penumaka
Lyrics :
పల్లవి:
శోధన సహించువారు ధన్యులు
ప్రతి శోధనలో తోడుగ ఉండును దేవుడు
శ్రమలో భక్తిని నేర్చుకుని
మదిలో యేసుని చేర్చుకుని
విసుగు చెందకు విడుదల దొరికే వరకు
విడిచి పెట్టకు విజయము నొందె వరకు
ఎలియాకు వచ్చింది శ్రమల కాలము
కాకోలములు తెస్తాయా అనుదినమహారము
నమ్మట నీవలనైతే సమస్తము సాధ్యమని
అనుదినము తెచ్చినవి రొట్టెలు మాంసములు
సాగరము వంటిది ఈ సంసారము
సుఖ దుఃఖ్ఖాలే దారిలో ఆటు పోటులు
తీరానికి వచ్చిన కెరటం తిరిగివెళ్ళిపోదా
శ్రమలె అలలై నిన్ను తాకిన క్రీస్తు కృపా ఉండదా
ఈ లోకం మనదాయేమి? మనకన్ని ఉండుటకు
పరదేశులమే మనమంతా పరమున చేరేవరకు
పేదవారమే కాని పరలోకానికి వారసులం
అన్ని వుండి ఏమిలేని క్రీస్తులో బహు ధనవంతులం
———— For more details ———-
Watch and stay connected with us !!
➟ Subscribe to us on YouTube: https://www.youtube.com/channel/UCzxyV3oUaqEqgfgXi9-AVkQ
➟ Contact us at : 8332990546, 8978910546
Try Amazon Fresh