
సంతసం ఈ దినం || Santhasam ee dhinam || Telugu Christmas Song 2023 || Lyrical video || Dr. AYN Ratnam

సంతసం ఈ దినం || Santhasam ee dhinam || Telugu Christmas Song 2023 || Lyrical video || Dr. AYN Ratnam
Telugu Christmas Song 2023
Lyrics & Voice: Dr. AYN Ratnam
Music: Dr. PJD Kumar
Editing: Yamima Nuthalapati
Song Lyrics:
సంతసం ఈ దినం
క్రీస్తు జన్మదినం ||2 ||
పాపుల పాలిట పర్వ దినం ||సంతసం||
బేత్లెహేములో పశులాసాలలో
కన్య మరియా గర్భమందు తండ్రి దేవుడే ||2 ||
కుమారుడై జనమించిన ఈ శుభ దినం ||2 || ||సంతసం||
ఆకాశంబున దూతల పాటలు
అవనిలోన గొల్లల కేకలు గణిత తారులు ||2 ||
జ్ఞానులు పూజించిన ఈ శుభ దినం ||2 || ||సంతసం||
We wish you all a very Merry Christmas🎁
If you are blessed by this video please Like👍🏻, Share➡️ & Comment💬.
Don’t forget to SUBSCRIBE🔔 to our channel.
⚠️Disclaimer: Background video clippings credits to their respective owners.
PRAISE THE LORD🙏🏻
GOD BLESS YOU ALL🙌🏻