“సత్యవంతుడా -కృపాసంపన్నుడా “నూతన క్రైస్తవ భక్తి గీతము/ SMJ CREATIONS

“సత్యవంతుడా -కృపాసంపన్నుడా “నూతన క్రైస్తవ భక్తి గీతము/ SMJ CREATIONS


SMJ CREATIONS is a YouTube Channel that brings forth new songs needed for Telugu Catholic Church. It also produces many more spiritual videos on the Catechism of the Catholic Church and the lives of saints. It is also trying to clarify questions related to the Catholic Faith, practices, and traditions. If you are watching for the first time or have not yet subscribed, Please subscribe to SMJ CREATIONS to receive the latest videos to help you grow in your Christian Faith

Lyrics: శ్రీమతి జోత్స్న

సాకి:
సత్యవంతుడా కృపా సంపన్నుడా
అంకితమయ్యా నా పరివర్తన జీవితం

పల్లవి

సత్యవంతుడా
కృపాసంపన్నుడా
అంకితమయ్యా నాపరివర్తన జీవితం
మన్నించుమా నన్ను క్షమియించుమా
కరుణించి క్షమియించి దయ చూపుమా
కరుణించుమా నన్ను రక్షించుమా
||సత్యవంతుడా||

చరణం1

విరిగి నలిగిన నా మనసే
నీకు నాకానుక యేసయ్య
మన్నించుమా దరిచేర్చుమా
నీ కృపయే నాకు శరణం దేవా
శరణం శరణం నీశరణం దేవా
శరణం శరణం నీశరణం ప్రభువా ||సత్యవంతుడా||

చరణం2

పరివర్తన హృదయమే నీకు ప్రీతికరము
నన్ను క్షమియించి రక్షించుమా
ఈ దీనబిడ్డను కరుణించుమా
కనికరించి కృపచూపుమా
శరణం శరణం నీశరణం దేవా
శరణం శరణం నీశరణం ప్రభువా ||సత్యవంతుడా||

Exit mobile version