స్తోత్రాలు చెల్లింతును | Latest Telugu Christian Song 2023 #newworshipsongs2023 | Fr.Joseph Thambi

స్తోత్రాలు చెల్లింతును | Latest Telugu Christian Song 2023 #newworshipsongs2023 | Fr.Joseph Thambi


#LatestTeluguChristianSong2023
#NewChristianWorshipSongs2023
#FrJosephThambiOMI

స్తోత్రాలు చెల్లింతును | Latest Telugu New Year Song 2023 | #NewYearSong2023 | Fr. Joseph Thambi OMI

Song : స్తోత్రాలు చెల్లింతును
Tune & Lyrics: Fr.Joseph Thambi
Vocals : Rajesh Gole
Music : David Myla

కృతజ్ఞత గీతం

పల్లవి:
స్తోత్రాలు చెల్లింతును యేసయ్యకు
స్తోత్రాలు చెల్లింతును
ఇన్నాళ్లు కాపాడిన యేసయ్యకు వేనోళ్ళ స్తుతియింతును
ఆపదలో నన్నాదుకొని
అభయము నిచ్చిన ఆ ప్రభుకు 2
అవసరములు నాకెన్నున్నా
అడుగకముందే అక్కున చేరెను
“స్తోత్రాలు.”

1Stanza…
స్థిరమైన ప్రేమతో ప్రేమించిన
శ్రీ యేసునాధునకు స్తుతి స్తోత్రము2
కలకాలం కాచిన ప్రభుకు కరములు ఎత్తి పాడెదను 2
ఇన్నాళ్లు ఇన్నేళ్లు నడిపించిన నజరేయుడా కన్నీటి బాధలు కడతేర్చిన కరుణామయ2 “స్తోత్రాలు”

2Stanza…
సాతాను బంధములో పడియున్న నన్ను
తన (ప్రేమతో) బలముతో నన్ను రక్షించెను 2
నా కొరకు తన ప్రాణము నిచ్చి ధైర్యముతో నన్ను దీవించాడు 2
ఈ జీవితం నీక0కితం జీవాత్ముడా
వేలాది స్తుతులు చెల్లింతును స్తోత్రార్హుడా2 “స్తోత్రాలు”

#NewYearSong2023 #LatestNewTeluguChristianNewYearSong2023 #NewYearSong2023Jesus
#jesussongstelugunewyear2023 #JesusNewYearSong2023 #HappyNewYearSong2023 #Newyearsong2023TeluguChristianSongs #LatestTeluguChristianNewYearSong2023
#newyearjesussong #newyearteluguchristiansongslyrics #latestnewyearteluguchristiansongs2023,#hosannaministries 2023 New Year (OfficialVideo) Song
#telugunewyearsongs2023 #jesusnewyearsongs2023 #teluguchristiannewyearsong #jesusnewyearchristiansongs new christmas songs 2023 telugu #newteluguchristmassongs
#HappyNewYear2023 #newyear2023 #నూతనసంవత్సరపాటలు2023 #newyearteluguchristiansongs2023 #newyear2023song #2023NewYearSong #latestnewyearteluguchristiansongs2023 ,#NewYearSong2023
#LatestNewTeluguChristianNewYearSong2023
#NewYearSong2023Jesus
#newyearjesussong2023
#newyearteluguchristiansongslyrics #latestnewyearteluguchristiansongs2023
#telugunewyearsongs2023 #jesusnewyearsongs2023 #teluguchristiannewyearsong
#jesusnewyearchristiansongs
#newteluguchristmassongs
#HappyNewYear2023 #newyear2023
#nissyjohn2023 #HappyNewYearMusic2023 #MerryChristmasandHappyNewYear2023
#HappyNewYearSongs2023 #happynewyear2023christiansong #2023NewYearLatestTeluguChristianSongs #NewYearChristianSong #NewYearChristianSong
#JesusNewYearSongs2023 #Newyearsong2023TeluguChristianSongs #wishyouahappynewyear2023 #happynewyear2023 #welcometohappynewyear2023
#newyearwishes2023 #2023newyearwishes #2023 #newyear2023 #2023newyear #songs #latest
#new2023 #new2023
#LatestTeluguChristianSongs2023

Trip.com WW

Scroll to Top