✝️”Easter Special Telugu Song 🎶 | లేచినాడయా | మరణపు ముళ్ళు విరచి లేచినాడయా 💖” ✝️ ✝️
“Easter Special Telugu Song 🎶 | లేచినాడయా | మరణపు ముళ్ళు విరచి లేచినాడయా 💖 ✝️”
#eastersongs
#easterspecial
#treanding
లేచినాడయా ✝️ | మరణపు ముళ్ళు విరచి లేచినాడయా…
ఈ పవిత్ర ఈస్టర్ సందర్భంగా, మన ప్రభువు యేసు క్రీస్తు మరణాన్ని జయించి, లేచిన మహిమను పాట ద్వారా మనం పరిగణిద్దాం! ఇది ప్రతి ఒక్కరి హృదయాలను తాకే విధంగా ఉండే గీతం. ప్రేమ, విమోచనం, విజయ సందేశాన్ని పొందండి. 💖
#EasterSong #TeluguChristianSong #లేచినాడయా #EasterTeluguSong #HeartTouchingSong #ResurrectionSong #JesusLives #TeluguWorship
🙏 మీకు నచ్చితే Like, Share, Subscribe చేయండి!
లేచినాడయ్యా
మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2)
పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు
మహిమా స్వరూపుడై లేచినాడయ్యా
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)
క్రీస్తు లేచెను హల్లెలూయా
సాతాను ఓడెను హల్లేలూయా
క్రీస్తు లేచెను హల్లెలూయా
మరణాన్ని గెలిచెను హల్లేలూయా ||లేచినాడయ్యా||
శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2)
విజయుడై జయశీలుడై
సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) ||క్రీస్తు||
జీవ మార్గము మనకు అనుగ్రహించెను
మన పాపములన్ని తుడిచివేసెను (2)
ప్రేమయై మనకు జీవమై
వెలుగునై మంచి కాపరియై (2) ||క్రీస్తు||
Easter Telugu Song, లేచినాడయా, Heart Touching Easter Song, Telugu Christian Song, Resurrection Song, Easter Song Telugu, Jesus Song Telugu, Praise and Worship Telugu, Good Friday Song, Easter 2025 Song, Jesus Resurrection Telugu Song, Telugu Devotional Song, Telugu Gospel Song, Heart Touching Telugu Worship, Easter Special Song Telugu, Death Conquered Song Telugu