
02 – Idi Navodhayam | idi navodayam song lyrics | telugu christmas songs

02 – Idi Navodhayam | idi navodayam song lyrics | telugu christmas songs
:: SONG LYRICS ::
ఆలాపన: మహా… శుభదినం దివితేజుడు – భువికేతించిన దినం
ఓఓ..ఓఓ..ఓఓ….ఓఓ..ఓఓ..ఓఓ
పల్లవి: ఇది నవోదయం దివితేజుడు – భువికేతించిన దినం
మహిమాన్వితుడు – మహికేతించిన మహా శుభదినం…..”2″
పాడెదమ్ పాడెదమ్ – రారాజు పుట్టాడని
చాటెదమ్ చాటెదమ్ – రక్షకుడు వెలిసాడని…..”2″
ఆహా హ్యాపి క్రిస్మస్ – ఓహో మెర్రి క్రిస్మస్
ఆహా హ్యాపి క్రిస్మస్ – ఓహో..హో మెర్రి క్రిస్మస్
1.చ: కన్య మరియ గర్భమందు – కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప – నరరూపం ధరియించే…..”2″
మానవాళ్ళిని రక్షించే – పరవాసులన్ చేయవచ్చే…..(పాడెదమ్ )
2.చ: గగనాన్న పుట్టింది ఓ తార – చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి – సాగిలపడి పూజించిరి…..”2″
బంగారు సాంబ్రాణి బోళము – సమర్పించి తరియించిరి …..(పాడెదమ్)
3.చ: దూత తెల్పె దావీదు పురమందు – రక్షకుడు పుట్టాడని
పరలోక సైన్యం పరవశించి – పాడిస్తుతించె ప్రభువుని…..”2″
శాంతి సమాధానం రక్షణనివ్వ – వేంచేసెనని…..( పాడెదమ్ )
ఇది నవోదయం II Idi Navodhayam || Katru Yohanu || Sireesha Bhagavatula || KY Ratnam || Latest Telugu christmas Song 2023
#jesussongs #christmassongs #christiansongs #latestteluguchristmassongs #famouschristiansong #teluguchristmassongs #christmastelugusongs
Idi Navodhayam song lyrics / Katru Yohanu / Sireesha Bhagavatula / jesus songs / telugu christian songs / telugu christmas songs / latest christmas songs / latest telugu christmas songs / christmas songs / top 7 latest best christmas songs / christmas songs in telugu / christian songs / christmas songs with lyrics / top 7 best telugu christmas songs / trending christmas songs / famous christmas songs /