2022 New Telugu Christmas Song | Maha Raju Puttadani | మహారాజు పుట్టాడని | Cornelius Sharon

New Telugu Christmas Song
Maha Raju Puttadani
మహారాజు పుట్టాడని
Cornelius Sharon

మహరాజు పుట్టాడని బ్రతుకంతా తోడుండుననీ (2)
ఆరాధిద్దాం ఆనందిద్దాం యేసయ్య పుట్టాడని
అభినందిద్దాం మ్రొక్కిపోదాం రక్షకుడు వచ్చాడని (2)

రాజు రాజు రాజు రారాజని చూడ చూడ సక్కనోడని
గళమెత్తి పాడెదం గళమెత్తి చాటెదం (2)

ఇమ్మానుయేలుగా తోడుండే నీడగా వచ్చాడో నరునిగా
పాపాన్ని తొలగింప మోక్షాన్ని నడిపింప వచ్చాడో దీనునిగా
ప్రజలలో కీర్తించెదం జనములలో జయకొట్టెదం (2)

బెత్లేహేములో పశువుల పాకలో పుట్టాడో నరునిగా
యూదుల రాజుగా లోకాన్ని ఏలగా వచ్చాడో రారాజుగా
ప్రజలలో కీర్తించెదం జనములలో జయకొట్టెదం (2)

మహరాజు పుట్టాడని బ్రతుకంతా తోడుండుననీ (2)
ఆరాధిద్దాం ఆనందిద్దాం యేసయ్య పుట్టాడని
అభినందిద్దాం మ్రొక్కిపోదాం రక్షకుడు వచ్చాడని (2)

Trip.com WW

Scroll to Top