2023 Good Friday Song / Heart Touching Latest Telugu Christian Song / CGTI VKR SONGs / @VKRLIVETV
Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92
Lyrics:
దేవా నా చేయి యేల విడిచితివి
నా దేవా నా చేయి యేల విడిచితివి
దేవా నా చేయి యేల విడిచితివి
దేవా నన్నేల ఇలా విడిచితివి
ప్రతీ క్షణం ప్రభుయేసుతో ఉన్న ఆ దేవుడు
ఆ సమయం ఎందుకో చేయి విడిచినాడు (2)
ప్రభుయేసుని మాటలో పరమార్థం తెలుసుకో
తండ్రీ తనయుల మధ్య ఎడబాటు ఎందుకో (2)
తండ్రీ తనయుల మధ్య ఎడబాటు ఎందుకో..
(దేవా)
(1) మన పాపములను యేసు సిలువగా మోసెను
మన అపరాధములను తండ్రి శాపముగా మోపెను
మన దోషములను యేసు సిలువలో భరియెంచెను
మన శాపములను తండ్రి నేరముగా ఎంచెను (2)
నిను క్షమియించుట కొరకే తండ్రి యోచించెను
నిను రక్షించుట కొరకే యేసు చేయి విడిచెను
నిను ప్రేమించుట కొరకే తన ప్రియుని మొత్తెను
నిను తనయునిగా చూచుటకే తన తనయుని విడిచెను
నిను తనయునిగా చూచుటకే తన తనయుని విడిచెను
(దేవా)
(2) మన అతిక్రమాలను బట్టి యేసు గాయపడెను
మన దోషములను బట్టి తండ్రి నలుగ గొట్టెను
మన సమానార్ధమైన శిక్ష యేసుపై పడెను
మన తప్పిదముల దోషాన్ని యేసుపై మోపెను (2)
నిను పరిశుద్ధపరచుటకే తండ్రి యోచించెను
నిను వారసునిగా చేయుటకే యేసు చేయి విడిచెను
నిను స్వస్థపరచుటకే తన ప్రియుని మొత్తెను
నిను జీవింపజేయుటకే తన తనయుని విడిచెను
నిను జీవింపజేయుటకే తన తనయుని విడిచెను
దేవా నా చేయి యేల విడిచితివి
నా దేవా నా చేయి యేల విడిచితివి
VKR Song No: 60
Title: DEVA NA CHEYI YELA VIDICHITHIVI
Our Special thanks to:
Smt & Sri Kumari Rajesh Bunga Family,
Bro. V. Nageswara Rao garu & Family,
Bro. Brahmayya garu & Family.
Credits:
Lyric, Tune: Dr. Y. Vijay Kumar
Music: Prasanth Penumaka
Vocals: Bro. Nissi John Burre
Rhythms: Nishanth Penumaka
Thabala: Kiran
Chorus: Priya & Feji
Sehnai: Balesh
Flute: Pramod
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath
Vocals Recorded @Amulya Studios, Hyderabad by Srinu Dhanala
Digitally Mastered @ Judson Studios by Judson Solomon
Visuals and VFX: Yedidhyah Pictures (NANI)
2022 CHRISTMAS SONG-1(ఎంతో ఆనందం) Video Link:
All Songs Play List :
For UP Coming Meetings And More Details Contact :
Dr. Y.VijayKumaR (VKR). CGTI Ministries – 9000909192
మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు “అలెర్ట్” రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.
(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
PLEASE FEEL FREE TO CONTACT….