2023 Telugu Christian Birthday Song | నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని | Shot on Fuji XT4

2023 Telugu Christian Birthday Song | నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని | Shot on Fuji XT4

2023 Telugu Christian Birthday Song
నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని
Cornelius Sharon
Shot on Fujifilm Xt4 with Fujinon 16-80 mm f4 & Viltrox 56mm f1.4 & DJI RSC2
Song_ పాట👇🏻

పల్లవి : నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని
బలమైన కృపానిధి నిన్ను చల్లగ చూడాలని (2)
ఆశిస్తూ ప్రార్ధిస్తూ దీవిస్తూ స్తుతియిస్తున్నాము (2)
We Wish You Happy Birthday God Bless You Forever (2)
నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని
బలమైన కృపానిధి నిన్ను చల్లగ చూడాలని

1) గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా
తదుపరి కాలమంతయు కృపయే నిను కాచునుగా (2)
అనురాగమే ఆయష్షుగా ఉండాలిలే కనుపాపలా (2)
ఆశిస్తూ ప్రార్ధిస్తూ దీవిస్తూ స్తుతియిస్తున్నాము (2)
We Wish You Happy Birthday God Bless You Forever (2)
నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని
బలమైన కృపానిధి నిన్ను చల్లగ చూడాలని

2) నూతన దీవెన పొందాలిలే ఎల్లవేళలా
ప్రభువుకు మహిమగా నిలవాలిలే ప్రభు సాక్షిగా (2)
రాబోయే తరానికి కావాలిలే నీవు మాదిరి (2)
ఆశిస్తూ ప్రార్ధిస్తూ దీవిస్తూ స్తుతియిస్తున్నాము (2)
We Wish You Happy Birthday God Bless You Forever (2)
నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని
బలమైన కృపానిధి నిన్ను చల్లగ చూడాలని (2)

#2023NewTeluguChristianSong #latestteluguchristiansongs2023 #ChristianBirthdaySong #TeluguChristianBirthdaySong #CorneliusSharon

Trip.com WW

Scroll to Top