2024 New Telugu Christian Song | Krupagala Yesayya | Bliss With Christ | P.A.Prabhakar
#2024newteluguchristiansong #latestteluguchristiansong2024
Credits :
Lyrics, Vocals : P.A.Prabhakar (Servant of God)
Produced by : Sreshta claryce & Rivaan cheryce
Tune, Music : Isaac Ullamparti
Camera, VFX & Editing : Anand Kumar
Song
పల్లవి : కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా ప్రేమగల యేసయ్యా నా మంచి మెస య్యా (2)
నా కాపరి నీవయ్యా నీ గొ ె్ఱను నేనయ్యా
నీ స్వరమును వింటాను నే పరుగున వస్తాను (2)
కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా ప్రేమగల యేసయ్యా నా మంచి మెస య్యా
1) బలమైన వాక్యముతో పోషించుచున్నావు శాంతికరమైన మార్గములో నన్ను నడిపించుచున్నావు (2)
నా మార్గము నీవయ్యా నా సత్యము నీవయ్యా నా జీవము నీవయ్యా నిత్యజీవము నీవయ్యా
నీ స్వరమును వింటాను నే పరుగున వస్తాను (2)
కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా ప్రేమగల యేసయ్యా నా మంచి మెస య్యా
2) జీవజలపు ఊటలతో తృప్తిపరచుచున్నావు నిత్యజీవపు మార్గములో నన్ను స్థిరపరచుచున్నావు (2)
నా జ్ఞానము నీవయ్యా నా గానము నీవయ్యా నా ధ్యానము నీవయ్యా నా ప్రాణము నీవయ్యా (2)
కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా ప్రేమగల యేసయ్యా నా మంచి మెస య్యా (2)
నా కాపరి నీవయ్యా నీ గొ ె్ఱను నేనయ్యా
నీ స్వరమును వింటాను నే పరుగున వస్తాను (2)
కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా ప్రేమగల యేసయ్యా నా మంచి మెస య్యా
Try Amazon Fresh