Nee Krupaye Naa Aadharam Telugu christian song lyrics నీ కృపయే నా ఆధారం
నీ కృపయే నాకు ఆధారం నీ స్వరమే నాకు జీవితము
నా యేసయ్యా స్తోత్రర్హుడా నా యేసు య్యా స్తుతిపాత్రుడా . 2
1.బలహీనతలోకృంగి ఉన్న సమయమున ..2..
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి ..2..
నా యేసయ్యస్తోత్రార్హుడానా ఏసయ్యస్తుతి పాత్రుడా..2
2.శత్రువులే నన్ను చుట్టుముట్టిన ..2..
నన్ను విడవలేదుఎన్నడు ఎడబాయలేదు ..2..
నా యేసయ్యస్తోత్రార్హుడానా ఏసయ్యస్తుతి పాత్రుడా..2.
3.కన్నీటితో ఉన్న నన్ను ఒంటరిగా ఉన్న వేళ ..2..
కౌగిలిలో దాచావు కన్నీటిని తుడిచావు ..2..
నా యేసయ్యస్తోత్రార్హుడానా యేసయ్యస్తుతి పాత్రుడా..2..
నీ కృపయే నా ఆధారం song lyrics, Nee Krupaye Naa Aadharam song lyrics, Telugu songs