Skip to content

2019 Telugu New Christmas Song 4K | క్రిస్మస్ స్టార్ క్రిస్మస్ స్టార్… | Christmas Aanandham 3

2019 Telugu New Christmas Song 4K | క్రిస్మస్ స్టార్ క్రిస్మస్ స్టార్… | Christmas Aanandham 3


Watch New Telugu Christmas 2019 Animation Song
Christmas Aanandham 3
Singers – S.Sherlin,V.Caroline S.Lijin
Music – Gnani
Lyrics – Symonpeter
Original Tamil Lyrics – Dr.Suresh Frederick
Tune – Mathew Methuselah
Backround Artist & Animation – N.Ranjith Kumar
Camera – B.Subash (Sica)
Editing & Direction – I.Vincent Raj
Keyboard Programming – Immanuel Rajesh
Rhythm Programming – Edwin Selvaraj
Studio Asistents- M.Sada, P.Manoher
Studio & Produced by – Vincey Productions
You can also visit us at : Website
http://www.vincey.in/
You can like us at : Facebook Account
https://www.facebook.com/vinceyproduc…
You can like us at : Facebook Page
https://www.facebook.com/Vincey-produ…
You can watch us at: Google Plus
https://plus.google.com/u/0/+VinceyPr…
#christmas2019#animation#jesussong

పల్లవి

క్రిస్మస్ స్టార్ క్రిస్మస్ స్టార్ ఇంట్లో కట్టేసామ్
క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ మంచిగా నాటాము
స్టారే మార్గమున నడిపెను
ట్రీయే మార్గము చూపెను
జింగ్ జింగ్ జింగ్ జింగ్ గిటార్ స్వరమే నిండేనే
డం డుం డం డుం డ్రమ్స్ శబ్దమే ధ్వనించే

1
బాలుని వెదకియే జ్ఞానులకు
స్టారే మార్గము చూపెను
మార్గము చూపెను
చీకటిలో ఉన్న మనుజులకు
నీవే దారిని చూపెదవు

2
మార్గము చూపిన యేసునకు
జీవితకాలం వందనం
వందనం వందనం
ఇలలో జీవించు వారికి
మనమే మార్గము చూపుదాం

Trip.com WW