Akasam Lo Taranu Chudu Live Singing | Telugu Christmas Song 2023
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / latest new telugu christian song 2023 / christian songs new /new Christian Christmas songs / || Ramesh Gurram || 2023 || New Year 2024 || Christian song on Star 2023 || Christmas Song about Star 2023 || Christmas Dances 2023
Song Lyrics:
ఆకాశం లో తారను చూడు
మిలమిల మెరిసే తారను చూడు
రాజాధిరాజు నేడు జన్మించినాడు మనకు
అని చాటగ వచ్చిన తార ఇది…
1. కుల మత బేధం లేనివాడు ఇతను
రాగ ద్వేషములు తెలియని వాడట లాలాలాలా………
మనసున్న వాడు నేడు జన్మించినాడని
చాటగా వచ్చిన తార యిది…
2. మంచి తనానికి మారు పేరు ఇతను
మానవాళికి మనుగడ ఆ ప్రభు లాలాలాలా………
మన పాప క్షమాపణ కొరకు ఏతెంచి నాడని
చాటగా వచ్చిన తార యిది…