Lali Lali Lali Lalamma Lali | లాలి లాలి లాలి లాలమ్మ లాలీ | Telugu christmas song
Lyrics : Tirukovallure steven
Singer : M.M. Srilekha
Music : Joy Calvin
Lyrics :
లాలి లాలి లాలి లాలమ్మ లాలీ
లాలియని పాడరే బాలయేసునకు.. లా…లి
1. పరలోక దేవుని తనయుడో యమ్మా
పుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా.. లా…లి
2. ఇహ పరాదుల కర్త యీతడో యమ్మ
మహి పాలనము జేయు మహితుడో యమ్మా.. లా…లి
3. యూదులకు రాజుగాబుట్టెనో యమ్మా
యూదు లాతని తోడ వాదించి రమ్మా.. లా…లి
4. నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా
గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా.. లా…లి
#teluguchristmassongs #teluguchristmasmelodysongs #teluguchristiansongs #jesussongstelugu
Video Edited By Madhuri Madasu
If you have any issue with this video, please contact me @ [email protected].
Copyrights are reserved to respective owners