Skip to content

NEE PREMA MADHURAM | Latest Telugu Christian Song | Bro.Vincent Joel | ఆశ్చర్యకరుడు నా యేసయ్య -2

NEE PREMA MADHURAM | Latest Telugu Christian Song | Bro.Vincent Joel | ఆశ్చర్యకరుడు నా యేసయ్య -2


#latest telugu christian worship song 2023
#jonah#vincent joel#@CrazyShazyRosyofficial #testimony#hosanna ministries#young holyteam johnwesly ministries rajahmundry #nissyjohn#christian songs2022#young #praise #latest #hosanna #kalvarimount #cross #crossfire #dahinchu agni #

LYRICS,TUNE,PRODUCER:-Bro.RaviSekhar
MUSIC COMPOSER:-Bro.Jonah Samuel
SINGER:-Bro.Vincent Joel
Recording &mixing:-20db studios CHENNAI

LYRICS

నీ ప్రేమ మధురం
నీ ప్రేమ అమరం/2/
నీ ప్రేమ సంద్రము కంటే లోతైనది
నీ ప్రేమ ఆకాశము కంటే ఎత్తయినది
యేసయ్యా.. స్తోత్రం
యేసయ్యా.. స్తోత్రం/2/

1.గాలి తుఫాను చెలరేగినా
పెనుగాలి నను చుట్టినా/2/
నీవే నా ఆశ్రయం
నీవే నా ఆధారము/2/

ఆరాధన…ఆరాధన…
నా యేసయ్యకే… ఆరాధన.
ఆరాధన….ఆరాధన….నా యేసయ్యకే స్తుతి ఆరాధన/2/
// నీ//
2.జలములలో పడి నే వెళ్లినా
అవి నా మీద పారవు…/2/
నీవే నా ఆదియు
నీవే నా అంతము./2/
ఆరాధన.. ఆరాధన…
నా యేసయ్యకే ఆరాధన..
ఆరాధన.. ఆరాధన…నా యేసయ్యకే స్తుతి ఆరాధన/2/
// నీ//

Trip.com WW