A New Telugu Christmas Song 2022 దివిలోని మన ప్రభువు భువిలోన పుట్టాడు || Spirits Protection ||

Deal Score0
Deal Score0
A New Telugu Christmas Song 2022 దివిలోని మన ప్రభువు భువిలోన పుట్టాడు || Spirits Protection ||

A New Telugu Christmas Song 2022 దివిలోని మన ప్రభువు భువిలోన పుట్టాడు || Spirits Protection ||


|| New Telugu Christian Song దివిలోని మన ప్రభువు భువిలోన పుట్టాడు || Spirits Protection

” Our Musical Single
————-
Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCUV8OI80f7AC3-yB218uKDQ
————-
::: Song Credits :::
Song Title: దివిలోని మన ప్రభువు భువిలోన పుట్టాడు
Lyrics & Tunes: Br. Pastham Srinivas
Music: Br. Prashanth Penumaka
Vocals: ShylajaNuthan
Video Editing: Nani ( Yedidyah Pictures )
————–
Digitally Recorded at:
Sri Abheri Studio , Hyderabad
Judson Studios, Chennai
DOP: Nuthan Babu
Mix by: Sampath Penumaka
Mastered by: Judson Solomon, Chennai
Flute: Ramesh
Violins: Balaji (Chennai)
Title Design: Manohar Golla & Devanand
————–

పల్లవి:
దివిలోని మన ప్రభువు భువిలోన పుట్టాడు
పరమునఉండే ఆపరిశుద్ధుడు ప్రజలకొరకైవచ్చాడు
ఉత్సహించండి, సంతోషించండి, ఆనందముతో పరవశమవ్వండి..
మరియ గర్భాన దావీదు పురమున..
జన్మించెను యేసు. పండగేనండి, పండగెేనండి, పండగేనండి..
చరణం:
అసమానతలను తొలగించాలని
సమానత్వముకై ప్రభువే వచ్చెను
మతములో మగ్గుతున్న మానవాళికి
మంచి మార్గమును చూపడానికే
వ్యసనాలకుదూరంచేయాలని
మద్యాన్ని మాన్పించాలని, ప్రాంతీయతత్వమును వీడాలని, బ్రతుకు దేవునికై బ్రతకాలని. .
మనకై దిగివచ్చాడు ఆప్రభువువిడుదలనివ్వడానికే
కృపకైజన్మించాడు ఆ దేవుడుఈవులనివ్వడానికే..
చరణం 2:
లోకమేజీవితమని బ్రతికే వారికి
పరలోకం ఉందని ప్రభువే చెప్పెను
లోక బంధాలలో జీవించే వారికి
యెహోవా బంధమే స్థిరమని పలికెను
నరహంతకులను మార్చాలని
న్యాయముగా నీవు ఉండాలని
దొంగలను దరి చేర్చుటకు
ధరణిలో దైవముగా కొనసాగెను
ఇంత గొప్ప రక్షణ మనకివ్వ క్రీస్తు తరలివచ్చెను
సంతోషించండనేనుఆ దూతలు క్రీస్తుపుట్టినందుకే
————–
𝗠𝗢𝗥𝗘 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗩𝗜𝗗𝗘𝗢 𝗦𝗢𝗡𝗚𝗦 :

Adajanmanu Devudenduku Chesadu: https://youtu.be/KTmXMR0Eddk
Kalam Netho Agadhu: https://youtu.be/dKu9fWFydL0
Tharamulu Maruchunnavi: https://youtu.be/ktkUm050nic
Sandram Lo Padava Prayanam: https://youtu.be/9vIl4dniFBk
Marachipoleni Mahilalu: https://youtu.be/Y7_Oh_uX37A
Evariki Raledu Kresthulo Badalu: https://youtu.be/aa3sYFeiyN8
Alpakalamu Papabhogamu: https://youtu.be/ugdnJY8Hp5w

————–
For Details –
Contact – +91 9441358159 , +91 8374373070
————–
Online Publishing Production: Spirits Protection
————–
Enjoy & Stay Connected With Us!
Subscribe to our YouTube Channel: https://www.youtube.com/channel/UCUV8OI80f7AC3-yB218uKDQ
WhatsApp Group Link: https://chat.whatsapp.com/Elw5RRAOVcp3CKu6ysLQ3D
Follow us on Instagram: https://www.instagram.com/spirits_protection/
Like us on Facebook: https://www.facebook.com/srinivas.siddipet.9
Like us on our Facebook Page: https://www.facebook.com/Spirits-Protection-901692933316933/

#SpiritsProtection
#Spirits_Protection_songs
#Telugu_Christian_Songs
#Latest_Christian_songs

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Spirits Protection
      SongsFire
      Logo