Aadharam neeve yesayya / ఆధారం నీవే యేసయ్యా / Telugu Christian song/Christian Videos/Jesus songs
𝙿𝚛𝚊𝚒𝚜𝚎 𝙶𝚘𝚍🙏
@consolationinchrist8476
యేసులో ఆదరణ
𝚆𝚊𝚝𝚌𝚑
𝙻𝚒𝚔𝚎
𝚂𝚑𝚊𝚛𝚎
𝚂𝚞𝚋𝚜𝚌𝚛𝚒𝚋𝚎
ఆధారం నీవే యేసయ్యా – ఆనందం నీవే మెస్సయ్యా (2)
నాతల్లియు నీవే నాతండ్రియు నీవే – నాకున్నది నీవే నేనున్నది నీకే
ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2)
1. బంధువులే నన్ను బాధపరచిన – ఆత్మీయులే నన్ను ఆదరించక పోయన (2)
కళ్ళలో కన్నీరు కదులుతూనేఉన్న – హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్న (2)
ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) ||ఆధారం||
2. అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా –
ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా (2)
భవిష్యత్తే నాలో భయమే లేపుతున్న – బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా (2)
ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) ||ఆధారం||