ADHARAMAYENU ఆధారమాయెను II New Telugu Christmas Song 2023 II @broezrasastry5786 4K

ADHARAMAYENU ఆధారమాయెను II New Telugu Christmas Song 2023 II @broezrasastry5786 4K


Song title : Adharamayenu Nee Pratyakshatha ఆధారమాయెను నీ ప్రత్యక్షత – LATEST TELUGU CHRISTMAS SONG 2023
Keys – MANOHAR KUMAR
Rhythm – VINAY PAUL
Lyrics & Tune – Bro EZRA SASTRY
Lead Vocals – Dr. JIVAN KUMAR
Flute – ANAND KUMAR
Mix & Master – VINAY KUMAR
Camera – JUSTIN
Video Edit – MANOHAR BROTHERS STUDIOS
Special Thanks to : Sant Ebez garu

Lyrics :
ఆధారమాయెను నీ ప్రత్యక్షత
ఆశ్రయమాయెను నా జీవితానికి
ఆనందమాయెను పాపినైనా నాకు
అతిశయమాయెను నీ సిలువ ప్రేమ

1. ధరణిలో ఉద్భవించిన దైవత్వాన్ని విడిచిన
దేహమునే ధరించిన నీ ప్రేమను చాటుట ఎవరికి సాధ్యము

నీ ప్రేమను వివరించుట నాకు సాధ్యమే కాదయ్యా
నీ ప్రేమను వర్ణించుట అసాధ్యం యేసయ్య

2. పరిశుద్ధునిగా జీవించిన మాదిరినే నేర్పించిన
లోకాన్నే సంస్కరించిన నీలా జీవించుట ఎవరికి సాధ్యము

నీలా జీవించుట నాకు సాధ్యమే కాదయ్యా
నీలా నడుచుట అసాధ్యం యేసయ్య

3. నా రక్షణకై సిలువను మోసిన – నాకై ప్రాణము విడిచిన
పునరుర్ధనుడై లేచిన మూడవ దినమున తిరిగి లేచిన – నీ కృపను చూపుట ఎవరికి సాధ్యము

నీ కృపను వివరించుట నాకు సాధ్యమే కాదయ్యా
నీ కృపను వర్ణించుట అసాధ్యం యేసయ్య

#teluguchristiansongs
#teluguchristmasssongs
teluguchristmassong
Latesteongs


⁠@manoharbrothersstudios @Bro.Anandjana @standperfectinchrist ​⁠@broezrasastry5786

Contect us : 8074999534
Facebook : Bro Ezra Sastry
Instagram: Bro Ezra Sastry
Gmail : [email protected]

Like Share & Subscribe

Trip.com WW

Scroll to Top