Alankarinchunu | అలంకరించును | Katuri Samuel | Jesus Calls | Telugu Christian Song 2023
#stellaramola #alankarinchunu #newtelugusong #katurisamuel
Song: Alankarinchunu., అలంకరించును
Sung by: Bro Samuel Vincent Katuri
Keys: Bro Isaac Bingi
Rhythms: Bro Shyam Jangam
దేవుడు, 2023వ సంవత్సరము కొరకు వాగ్దానమును అనుగ్రహించాడు మరియు అభిషేకించబడిన పాటల రచయితలు మరియు సంగీతకారుల సహాయంతో, ఈ సంవత్సరం మేము ఈ పాటను సిద్ధపరిచాము. యెషయా 61:3లోని వాగ్దానము ఆధారము చేసుకొని మేము మీకు ‘అలంకరించును’ అను పాటను అందిస్తున్నాము.
“బూడిదెకు ప్రతిగా పూదండను దేవుడు మీకు అనుగ్రహించును”
మీరు ‘అలంకరించును’ అను 2023 వాగ్దానపు పాటను చూస్తున్నప్పుడు ఈ వాగ్దానమును ఆధారము చేసుకొని, బిగ్గరగా పాడండి. అవును, సుందరమైన అలంకారం మీ కోసం ఎదురుచూస్తోంది మరియు ఈ చక్కటి పాట మిమ్మల్ని దాని నెరవేర్పులోనికి నడిపిస్తుంది. మీకు అలంకారమైన మరియు ఆశీర్వాదకరమైన 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
God gave the promise for the year 2023.,with help of anointed songwriters and musicians, we are able to bring out this song in 3 languages this year. We present to you Alankarinchunu based on the promise in Isaiah 61:3,
“God will bestow on you a crown of beauty instead of ashes”.
Grab hold of this promise and sing it aloud as you watch the Promise 2023 song, ‘Alankarinchunu’. Yes, beauty is what awaits you and may this beautiful song leads you into its fulfillment. Wishing you a Beautiful and Blessed 2023
Welcome to Holy Prayer Ministries
Please Subscribe– https://www.youtube.com/c/katurisamuel
Please Subscribe– https://www.youtube.com/c/hpmchurch
Please Follow– https://www.instagram.com/katurisamuel
Please Follow– https://www.facebook.com/KaturiSamuel
WhatsApp @ +91 9849296793
Official email– [email protected]
#jesuscalls #Promise2023 #Alankarinchunu #newyearsong #newyear2023 #DrPaulDhinakaran #SamuelDhinakaran #StellaRamola #AllenGanta #EnoshKumar #JonahSamuel #MerlynSalvadi #SresthaKarmoji #Anusamuel #ARFrank #teluguchristiansong ##newtelugusong #teluguchristiansong2023 #katurisamuel