Alankarinchunu Song Track / Telugu Christian songs tracks 2023
Music Credits:
Promise and concept – Dr. Paul Dhinakaran
Lyrics and Tune – Ps. John Jebaraj
Vocals – Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Br.Allen Ganta, Pr. Enosh Kumar ,Br.Jonah Samuel, Br.John Erry, Sis.Merlyn Salvadi, Srestha Karmoji, Anu Samuel
Music Producer – AR Frank (Vplug Studios)
Keys, Bass, Rhythm Programming – AR Frank
Acoustic Guitars, Electric Guitars, Dobro Guitar, Bouzouki, Oud, Mandolin, Violin – RA Amalraj
Indian Percussions – Kiran & Shruthi Raj
Harmony Vocals – Priya Prakash, Feji, Stella Ramola
Jathi & Outro Swaram Vocals – AR Frank
Recorded@Karunya Media Center, 20db
Melodyne & Vocal Processing – David Selvam
Mix & Master – David Selvam @ Berachah Studios
Lyric:
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచి పోవునా ||2||
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ||2||
తరగిపోను నేను అణగార్చబడను నేను ||2||
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
సరిచేయు వాడే ఓ…స్థిరపరచినాడే
బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో అలంకరించునే.
2. విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ||2||
కూలిన కోటను రాజగృహముగా మార్చును ||2||
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ||2||
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|
Track is provided only for Singing 🎤
credits to song Owner only
leave a comment for song tracks