AMBARAANIKI ANTELAA II అంబరానికి అంటేలా II Telugu Christmas Lyrical Song |

AMBARAANIKI ANTELAA II అంబరానికి అంటేలా II Telugu Christmas Lyrical Song |

అంబరానికి అంటేలా… సంబరాలతో చాటాల
అంబరానికి అంటేలా… సంబరాలతో చాటాల
యేసయ్య పుట్టాడని… రక్షించ వచ్చాడని
యేసయ్య పుట్టాడని… రక్షించ వచ్చాడని

ప్రవచనాలు నెరవేరాయి… శ్రమదినాలు ఇక పోయాయి
ప్రవచనాలు నెరవేరాయి… శ్రమదినాలు ఇక పోయాయి
విడుదల ప్రకటించే… శిక్షను తప్పించే
విడుదల ప్రకటించే… శిక్షను తప్పించే

యేసయ్య పుట్టాడని… రక్షించ వచ్చాడని ||2||

దివిజనాలు సమకూరాయి… ఘన స్వరాలు వినిపించాయి
దివిజనాలు సమకూరాయి… ఘన స్వరాలు వినిపించాయి
పరముకు నడిపించే… మార్గము చూపించే
పరముకు నడిపించే… మార్గము చూపించే

యేసయ్య పుట్టాడని… రక్షించ వచ్చాడని ||2||

సుమ వనాలు పులకించాయి… పరిమళాలు వెదజల్లాయి
సుమ వనాలు పులకించాయి… పరిమళాలు వెదజల్లాయి
ఇలలో నశియించే… జనులను ప్రేమించే
ఇలలో నశియించే… జనులను ప్రేమించే

యేసయ్య పుట్టాడని… రక్షించ వచ్చాడని ||2||

అంబరానికి అంటేలా… సంబరాలతో చాటాల
అంబరానికి అంటేలా… సంబరాలతో చాటాల
యేసయ్య పుట్టాడని… రక్షించ వచ్చాడని
యేసయ్య పుట్టాడని… రక్షించ వచ్చాడని

Trip.com WW

Scroll to Top