Ambaramlo Sambaram, అంబరంలొ సంబరం, Telugu Christmas Song, Victor Rampogu,

Ambaramlo Sambaram, అంబరంలొ సంబరం, Telugu Christmas Song, Victor Rampogu,


#TeluguChristmasSongs #VictorRampogu
Ambaramlo Sambaram, అంబరంలొ సంబరం, Telugu Christmas Song, Victor Rampogu,
అర్ధరాత్రి అంబరంలొ సంభరం
అందాల యేసు రాజు అరుదెంచే – అంతులేని అంధకారం అణచేయ
సుక్కల్లొ శ్రేష్టుడె ఓ సందమామ – సల్లా సల్లని వాడె ఓ సందమామ
సర్వేశ్వరుడేయమ్మ ఓ సందమామ – సూడ సక్కనివాడె మన యేసుడమ్మా

మై జీసస్ మై సేవ్యర్ ఐ ప్రైసె అంద్ వర్షిప్ యూ ఓ లార్డ్

కన్య గర్భమందు ఓ చందమామ – కరుణగల రాజు ఓ చందమామ
నిశీధి రాత్రి ఉదయించినాడమ్మ –
పరలోకమును వీడి ఓ చందమామ – పాపుల రక్షకుడు ఓ చందమామ
మరియ గర్భమందు జన్మించినాడమ్మా
ఆకాశమందు ఓ దివ్య తారా – ఉదయించి తన జాడ చూపించెనోయీ

ఆశ్చర్యకరుడు ఓ చందమామ – అలోచనకర్తాయే ఓ చందమామ
బలము కలిగిన దైవము తానమ్మా
నిత్యుండగుతండ్రి ఓ చందమామ – సమాదానకర్తాయన ఓ చందమామ
స్తోత్రార్హుడైన దైవము యేసయ్యా
గొల్లలు జ్ఞానులు యెసును చేరి – పూజించి ప్రణమిల్లి స్తుతియించినారు

Lyrics, tune & producer: Victor Rampogu
Music: Rajendra Gandham.

Ardharatri Ambaramlo – Victor Rampogu – Christmas song – Telugu
Christian Songs
Try Amazon Fresh

Scroll to Top