Andala Tara Velasindi | 2024 — 2025 Latest Telugu Christmas Song | అందాలతార వెలసింది ఆకాశాన
#NewTeluguchristianSongs2024 #Teluguchristiandevotionalsongs2024 #TeluguchristianSundayschoolsongs
#NewTeluguchristianSongs2024 / #Teluguchristiandevotionalsongs2024 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2024Christmassongs / #Teluguchristian2024christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #MassSongs / #HalleluyaSongs / #RakshanaChannelSongs / #KanthiChannelSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs / നൈസിൽ കെ കെ ക്മലയാളം രിസ്ത്യൻ സോങ്സ് / #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs / #HindiChristianDevotionalSongs / #TamilChristianDevotionalSongs / #2024ChristianSongs / #2023ChristianDevotionalSongs / #2024ChristianDevotionalSongsTamil / #2023ChristianDevotionalSongsTelugu / #LatestTeluguChristianSongs / #TeluguMessages2023 / #NewSongs2024/ #StuthiPatalu / #ManasukuHaayinichePatalu / #PrashanthamainaPatalu / #LatestSongsWithLyrics / #NaaJeevitham / #kidsactionsongs2023 / #FreddypaulSongs / #amensongs / #HalleluyaSongs / #Yesayyapatalutelugu / #ManasukuHattukonePatalu / #hosannanewsongs2023 / #spirtualSongs / #JesusSongs / #worshipsongs2023 / #teluguWorshipLivesongs / #Jashuashaiksongs / #SpbaluLastsongs / #PavanGogisongs / #SunnysundeepkumarVelicharlasongs / #SrikanthGangoliTabala / 2023newsongs / #2023LatestTeluguChristiansongs /#LatestSongsandMessages / #kamalakarSongs / #Bestsong / #Oldmelodysongscollection / 2023NewStylesongs / #Messages2023 / #AwesomeSongs2023 / #2023coolsongs / #AnweshaBestsongs /#christmassongs / #AnweshaNewyearSongs / #anweshaGospelSongs / / #AnjuraChettuvale / #గొస్పెల్సాంగ్స్
#2024latestteluguchristmassong #2024 -2025newteluguchristmassong #2025newteluguchristmassong
#blisswithchrist #prabhakar
Credits :
Tune, Lyrics & Vocals : Bro.P. A. Prabhakar
Music, Mixing & Mastering : Leela Shiva
Camera, VFX & Editing : Anand Kumar
Song :
పల్లవి : అందాలతార వెలసింది ఆకాశాన ఆకాశాన ఆనందాల హరివిల్లు విరిసింది హృదయాన హృదయాన
పుడమి పులకరించెను పల్లె పలకరించెను మన బ్రతుకులు మారాలని (2)
యేసయ్య పుట్టాడని యేసయ్య పుట్టాడని హ్యాపి హ్యాపి హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్
అందాలతార వెలసింది ఆకాశాన ఆకాశాన ఆనందాల హరివిల్లు విరిసింది హృదయాన హృదయాన
1) దావీదు పురమందు పశులపాకలో గొ ె్ఱల కాపరులు బాలుడైన ప్రభుని గాంచగా (2)
సంతోషపరతునని సంబరాలు చేయగా (2) ఊరు వాడ వీధులంతా సందడాయెగా (2)
హ్యాపి హ్యాపి హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
అందాలతార వెలసింది ఆకాశాన ఆకాశాన ఆనందాల హరివిల్లు విరిసింది హృదయాన హృదయాన
2) ఆకాశ వీధిలో చుక్కపుట్టగా బేత్లెహేము గ్రామమందు ప్రభువు పుట్టగా (2)
క్రీస్తు శకము ఉదయించే పండగే పండగ (2) కన్నుల నిండుగా పండగాయెగా (2)
హ్యాపి హ్యాపి హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
అందాలతార వెలసింది ఆకాశాన ఆకాశాన ఆనందాల హరివిల్లు విరిసింది హృదయాన హృదయాన
3) నరజాతినంతటిని రక్షింపగా యేసురాజు జన్మించే భువియందునా (2)
క్రిస్మస్ పండుగ క్రీస్తురాజు పండుగ (2) జగమంత రక్షణ పండుగాయెగా (2)
హ్యాపి హ్యాపి హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
అందాలతార వెలసింది ఆకాశాన ఆకాశాన ఆనందాల హరివిల్లు విరిసింది హృదయాన హృదయాన
Try Amazon Fresh