andari kanna shrestudu || Latest Telugu Christian song || PRASHANTH || PRASANNA #johnnygraphics
1కోరింథీయులకు 3:6,7 : నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను,
వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే
కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని,
నాటువానిలోనైనను నీళ్లు
పోయువానిలోనైనను ఏమియులేదు.
🙏 CREDIT by 👉 : THE CHIEF GUEST of this song is
first to glorify GOD THE FATHER
Song Credits
producer : JOY WICKLIF MEESA
Lyrics & tune . : LALITHA JOHNVICTOR BONDALA
vocals. . : JOHNVICTOR BONDALA
music : PRASHANTH PENUMAKA
video edit & shoot : PRASANNA PENUMAKA
contact . : 8464030908
follow our channel : 👉 johnnygraphics
#johnnygraphics
#smile_singers
song lyrics :
ఆఆఆ ఆఆఆ… ఆఆఆ ఆఆఆ
ఆఆఆ ఆఆఆఆ… ఆఆఆ ఆఆఆ
కోరస్ : అందరికన్నా శ్రేష్టుడు
మనకందరికీ మహనీయుడు
పల్లవి
అందరికన్న శ్రేష్టుడు మనకందరికీ ప్రభువు
మనకున్న ఆధారము మనసున్న మహనీయుడు
ఆ దేవునికి ప్రియ కుమారుడు
1. మనకున్న పాపమును
తనకున్న రక్తముతో
కడిగి వేసెను నూతన జన్మ ఇచ్చెను
ఒంటరిగా ఉన్నా అందరిలో ఉన్నా
దుష్టునితో ఉన్నా పరిశుద్ధునితో ఉన్నా
నీవికనైనా క్రీస్తువలె జీవించుము పాపము విడచి పెట్టుము
2. మనకున్న చీకటిని
తనకున్న వాక్యముతో
వెలిగించెను ఆత్మను రక్షించెను
బంధువులతో ఉన్న స్నేహితులతో ఉన్న
విశ్వాసితో ఉన్న అవిశ్వాసితో ఉన్న
నీవికనైనా క్రీస్తువలె ప్రకాశించుము ప్రజలకు వెలుగు నియ్యుము
తననననా తననననా తననననా తననననా
తననననా తననననా….. తననననా తననననా
కోరస్: అందరికన్నా శ్రేష్టుడు
మనకందరికీ మహనీయుడు
ā’ā’ā ā’ā’ā… Ā’ā’ā ā’ā’ā
ā’ā’ā ā’ā’ā’ā… Ā’ā’ā ā’ā’ā
chorus: andarikannā śrēṣṭuḍu
manakandarikī mahaneeyuḍu
pallavi :
andarikanna śrēṣṭuḍu manakandarikī prabhuvu
manakunna ādhāramu manasunna mahaneeyuḍu
ā dēvuniki priya kumāruḍu
1. Manakunna pāpamunu
tanakunna vakyamuthō
kaḍigi vēsenu nūthana janma icchenu
oṇṭarigā unnā andarilō unnā
duṣṭunithō unnā pariśud’dhunithō unnā
nee vikanainā krīstuvale jeevin̄chumu
pāpamu viḍachi peṭṭumu
2. Manakunna chīkaṭini
tanakunna vākyamuthō
veligin̄chenu āthmanu rakṣhin̄chenu
bandhuvulathō unna snēhithulathō unna
viśwāsithō unna aviśwāsithō unna
nee vikanainā krīstuvale prakāśin̄chumu
prajalaku velugu niyyumu
tananananā tananananā tananananā tananananā
tananananā tananananā….. Tananananā tananananā
chōrus: andarikannā śrēṣṭuḍu
manakandarikī mahaneeyuḍu