
Bujji Bommanu Telugu Song – VBS 2025
Deal Score0

Bujji Bommanu Telugu Song – VBS 2025
పల్లవి: బుజ్జి బొమ్మనూ….. యేసు బిడ్డను… “2”
దేవుడే తన లాగా చేసుకున్న
దేవుడే తనకోసం పెంచుతున్న”2″ “బుజ్జి”
1. దేవుని స్వరూపము – నా స్వరూపము
ఒకేలే ఉండాలనీ-తన స్వరూపమే నాలో చూడాలనీ”2″
జీవ వాక్యముతో నా మనసు మార్చెను
తన స్వరూపిగా మారేవరకు
నాలో పని చేయును”2″ హే హే హే “బుజ్జి”
2. దేవుని స్వభావము – నా స్వభావము
ఒకటై ఉండాలనీ – తన స్వభావమే నేను పొందాలనీ “2”
సత్య వాక్యముతో నన్ను సరిచేయను
తన స్వభావము పొందే వరకు
నాపై పని చేయును”2″ హే హే హే “బుజ్జి”