Shramalandu Neevu – శ్రమలందు నీవు నలిగే సమయమున
Shramalandu Neevu – శ్రమలందు నీవు నలిగే సమయమున Lyrics శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు|| శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా? (2) ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుట లేదా? (2) ||శ్రమలందు|| శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా? (2) ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? (2) […]