Telugu

యుద్ధ వీరులం

యుద్ధ వీరులం – Lyrics పాట రచయిత: క్రాంతి చేపూరి Lyricist: Kranthi Chepuri యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులం యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం క్రీస్తు వారలం – పరలోక వాసులం వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం ముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగము ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము మెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదం పరలోకముకై మేము సిద్ధపడెదము జయము జయము హోసన్నా జయము జయమని నోరారా

యుద్ధ వీరులం Read More »

రాజు పుట్టెను

రాజు పుట్టెను – Lyrics పాట రచయిత: శ్యామ్ జోసఫ్ Lyricist: Shyam Joseph రాజు పుట్టెను రాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను (2) ఊరు వాడా పండుగాయెను (2) కాంతులతో మెరసిపోయెను (2) రాజు పుట్టెను మహారాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి లోక రక్షకుడు పుట్టాడని (2) అంధకారమైన బ్రతుకును మార్చుటకు చీకటినుండి వెలుగులో నడుపుటకు (2) రాజు పుట్టెను మహారాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను     

రాజు పుట్టెను Read More »

క్రీస్తు పుట్టెను హల్లెలూయా

క్రీస్తు పుట్టెను హల్లెలూయా – Lyrics పాట రచయిత: జ్యోతి రాజు Lyricist: Jyothi Raju క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2) జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను (2) చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె (2) నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో… ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2) చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య పాప శాపముతో నిండియుండగా యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2) 

క్రీస్తు పుట్టెను హల్లెలూయా Read More »

నిను పోలి నేను

నిను పోలి నేను – Lyrics పాట రచయిత: ఆనీ మార్గరెట్ Lyricist: Annie Margaret చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా (2) నా జీవితానిని వెలిగించిన నా బ్రతుకును తేటపరిచిన (2) నన్ను నీవు రక్షించితివయ్యా నీ కృప చేత నే బ్రతికితినయ్యా నన్ను నీవు కాపాడితివయ్యా నీ దయతో నన్ను దీవించితివయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నిను

నిను పోలి నేను Read More »

Exit mobile version