Telugu

నీ పాదాలు తడపకుండా Lyrics

నీ పాదాలు తడపకుండా Lyrics ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం (2) ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2) నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా (2)         ||ప్రార్థన|| ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము (2) ప్రార్ధనలో పదునైనది – […]

నీ పాదాలు తడపకుండా Lyrics Read More »

ప్రభుని స్మరించు Lyrics

ప్రభుని స్మరించు Lyrics ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు ఓ మనసా! నా మనసా! (2) నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2) నీ మహిమే మేటి (3)        || ప్రభుని || ప్రభూ నీ శరణాగతులగువారు (2) విడుదల నొందెదరు (3)        || ప్రభుని || పాపుల కొరకై సిలువను మోసి (2) ప్రాణంబిడె నిలలో (3)        ||

ప్రభుని స్మరించు Lyrics Read More »

స్తోత్రించెదము Lyrics

స్తోత్రించెదము Lyrics స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2) నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2) యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2) సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2) భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2) బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2)     ||యేసు|| కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2) తనచేతిలో ననుచెక్కిన

స్తోత్రించెదము Lyrics Read More »

స్తుతించుడి Lyrics

స్తుతించుడి Lyrics స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2) ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2) బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని

స్తుతించుడి Lyrics Read More »

సమస్త జనులారా Lyrics

సమస్త జనులారా Lyrics సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు (2) ||సమస్త|| తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప బలియాయెన్ (2) శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరియించుడి మీరందరును (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించె నైగుప్తునుండి (2) నలువది వత్సరములు నడిపించె కానానుకు మిమ్ము చేర్చుటకు (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| మోషేకు తన సేవను నొసగె యెహోషువా జయమును పొందె (2) శత్రుని గెల్చి

సమస్త జనులారా Lyrics Read More »

నా ప్రాణమా నా సమస్తమా Lyrics

నా ప్రాణమా నా సమస్తమా Lyrics నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2)      ||నా ప్రాణమా|| పనికిరాని నను నీవు పైకి లేపితివి క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2) నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు 

నా ప్రాణమా నా సమస్తమా Lyrics Read More »

గగనము చీల్చుకొని Lyrics

గగనము చీల్చుకొని Lyrics గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానైయున్న ప్రాణప్రియుడా యేసయ్యా (2) నిన్ను చూడాలని… నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2) ఉల్లసించుచున్నది…           ||గగనము|| నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2) పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను (2) నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2)         

గగనము చీల్చుకొని Lyrics Read More »

Scroll to Top