Telugu

మేలు చేయక Lyrics

మేలు చేయక Lyrics మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2)       ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది            ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు […]

మేలు చేయక Lyrics Read More »

అద్భుతకరుడా

అద్భుతకరుడా Lyrics మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకేనయ్యా మా మధ్యలో అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకేనయ్యా మార్గము తెరిచే అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే.. నీవే యేసయ్యా (2) మాలో నీవు హృదయాలు మార్చుము యేసయ్యా యేసయ్యా.. మా మనసులను స్వస్థపరచుము యేసయ్యా యేసయ్యా.. నీవే        ||మార్గము|| చీకటి లోయలో సంచరించినా నిరీక్షణ కోల్పోయినా గొప్ప కార్యము జరిగించెదవు నాలో నెరవేర్చెదవు (2)        ||మార్గము|| Maa

అద్భుతకరుడా Read More »

Lokamunu Vidachi Vellavalenuga – లోకమును విడచి వెళ్ళవలెనుగా

Lokamunu Vidachi Vellavalenuga – లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా సర్వమిచ్చటనే విడువా వలెన్ విడువా వలెన్ 1.యాత్రికులము ఈ దుష్టలోకములో పాడులోకములో మనకేది లేదు ఏ విషయమందైన గర్వించలేము జాగ్రత్తగానే నడుచు కొనెదము 2.మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము నిష్కళంకులమై శుద్ధూలమై పరిపూర్ణతాను చేపట్టుదాము 3.ఆత్మీయ నేత్రాలతో చూచెదాము ఎంతా అద్భుతోమో సౌంధర్య నగరం ప్రభువు చెంతాకు వెళ్ళేదాము విజయోత్సవముతో ప్రవేశించెదము Sorry no related lyrics.

Lokamunu Vidachi Vellavalenuga – లోకమును విడచి వెళ్ళవలెనుగా Read More »

Nyaayaadhipathi

Nyaayaadhipathi Lyrics న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2) ఒక గుంపేమో పరలోకపు గుంపు రక్షింపబడిన వారికే అది సొంతం మరు గుంపేమో ఘోర నరకపు గుంపు నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం       ||న్యాయాధిపతి|| నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది కాదు కాదు వేరెవరో కాదు – మరణమును

Nyaayaadhipathi Read More »

నా తండ్రి నీవే

నా తండ్రి నీవే Lyrics నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే నా తండ్రి నీవే – నీవే (2) యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా          ||నా తండ్రి|| నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి (2) పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండ కాచే నీ ప్రేమ (2)     

నా తండ్రి నీవే Read More »

ఎబినేజరే Lyrics

ఎబినేజరే Lyrics నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం       ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును

ఎబినేజరే Lyrics Read More »

రాతి సమాధిలో Lyrics

రాతి సమాధిలో Lyrics రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై (2) దేవాలయము మూడు దినముల లోపల (2) పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు (2) ఆ బండ నెవరు దొర్లించకుండనే తెరువంగ బడి యుండె జై జై జై (2)         ||రాతి|| వేకువ జామున చీకటి యుండగ (2) ఏతెంచిరా కాంతలు ఆ చోటకు (2) ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా ముందే

రాతి సమాధిలో Lyrics Read More »

Scroll to Top