ఒక చేతిలో కర్ర Lyrics – Oka Chethilo Karra
ఒక చేతిలో కర్ర Lyrics – Oka Chethilo Karra ఒక చేతిలో కర్ర ఒక చేతిలో గొర్రె (2) చేసేటి చేతులలోన మేకులు నాటిరి నరులు (2) కారింది నీదు రక్తం కాలువలై పారే చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో|| నడిచేటి కాళ్ళలలోన మేకులు నాటిరి నరులు (2) ||కారింది|| కిరీటంబు తెచ్చిరి తలపైన పెట్టిరి (2) ||కారింది|| సిలువను తెచ్చిరి […]