Telugu

ఒక చేతిలో కర్ర Lyrics – Oka Chethilo Karra

ఒక చేతిలో కర్ర Lyrics – Oka Chethilo Karra ఒక చేతిలో కర్ర ఒక చేతిలో గొర్రె (2) చేసేటి చేతులలోన మేకులు నాటిరి నరులు (2) కారింది నీదు రక్తం కాలువలై పారే చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే        ||ఒక చేతిలో|| నడిచేటి కాళ్ళలలోన మేకులు నాటిరి నరులు (2)      ||కారింది|| కిరీటంబు తెచ్చిరి తలపైన పెట్టిరి (2)      ||కారింది|| సిలువను తెచ్చిరి […]

ఒక చేతిలో కర్ర Lyrics – Oka Chethilo Karra Read More »

మధురం మధురం నా ప్రియ యేసు Lyrics – Madhuram Madhuram

మధురం మధురం నా ప్రియ యేసు Lyrics – Madhuram Madhuram మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలో నను నే మరచితినయ్యా (2) వాడిన పువ్వులు వికసింప చేసి పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ (2) చెదరిన మనసును చెలిమితో చేర్చి సేదదీర్చిన యేసుని ప్రేమ (2)      ||మధురం|| స స ని     ప మ మ రి రి గ    రి రి గ    ని

మధురం మధురం నా ప్రియ యేసు Lyrics – Madhuram Madhuram Read More »

నీలాంటి ప్రేమ Lyrics – Neelaanti Prema Ee Lokaana

నీలాంటి ప్రేమ Lyrics – Neelaanti Prema Ee Lokaana నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? – (2) నా పాపభారం ఆ సిలువపైన ఎవరైనా మోశారా? – (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. ఓ యేసయ్యా (2)      ||నీలాంటి|| చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిసయ్యులే నిన్ను పరిహసించగా (2) నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ (2)        ||యేసయ్యా|| దొంగలే నిన్ను దూషించగను

నీలాంటి ప్రేమ Lyrics – Neelaanti Prema Ee Lokaana Read More »

నీవే నా స్నేహము Lyrics – Neeve Naa Snehamu

నీవే నా స్నేహము Lyrics – Neeve Naa Snehamu నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము నీవే ఆధారము – నీవే నా ఆనందము నీ ప్రేమ నాలో పదిలము నీలోనే సాక్ష్యమే సంతోషము (2) సర్వోన్నతుడా నీకే మహిమ పరమ తండ్రి నీకే ఘనత (2)      ||నీవే|| నా జీవితాంతం నిన్నే పొగడెదను నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2) నా దేవుని మందిరములో నివసించెదను

నీవే నా స్నేహము Lyrics – Neeve Naa Snehamu Read More »

నిజ స్నేహితుడా Lyrics – Naa Chelimi Kori

నిజ స్నేహితుడా Lyrics – Naa Chelimi Kori నా చెలిమి కోరి – నీ కలిమి వీడి నా చెంత చేరావు శ్రీమంతుడా నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది బలియాగమైన నిజ స్నేహితుడా       ||నా చెలిమి|| ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి 

నిజ స్నేహితుడా Lyrics – Naa Chelimi Kori Read More »

భయము లేదు దిగులే లేదు Lyrics – Bhayamu Ledu

భయము లేదు దిగులే లేదు Lyrics – Bhayamu Ledu భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను (2) యావే నీవే నా దైవం – తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2) మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను (2) మరణమును ఓడించి

భయము లేదు దిగులే లేదు Lyrics – Bhayamu Ledu Read More »

ఇంతవరకు నీవు Lyrics – Inthavaraku Neevu

ఇంతవరకు నీవు Lyrics – Inthavaraku Neevu ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు నేనేమాత్రము మేము ఏ మాత్రము నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2)       ||ఇంతవరకు|| ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని (2) మందను వెంటాడి తిరుగుచుంటినే (2) సింహాసనం ఎక్కించి మైమరచితివే

ఇంతవరకు నీవు Lyrics – Inthavaraku Neevu Read More »

Exit mobile version