Chinna Gorre Pilla Nenayya | Samuel Vatam Songs | #TeluguChristianSongs | చిన్న గొర్రె పిల్ల నేనయ్యా

Chinna Gorre Pilla Nenayya | Samuel Vatam Songs | #TeluguChristianSongs | చిన్న గొర్రె పిల్ల నేనయ్యా


Chinna Gorre Pilla Nenayya | Vatam Samuel Gaaru | Telugu Christian Song 2023
Christhu mahima Ministries
Lyrics, Tune & Vocals: Vatam Samuel
Music: Ashok. M
DOP, Editing & VFX : Rayudu ( CCR Media Official )
Title & Thumbnail Design: Manchi Samareyudu
#christhumahimaministries

చిన్న గొర్రె పిల్ల నేనయ్యా
నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
యేసయ్యా యేసయ్యా
నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
( చిన్న గొర్రె }

బాధలు కలిగినా నాకు దుఃఖము కలిగినా
నాతోడుగ నీవుంటావని నే నేమ్మది కలిగున్నా ..2..
అన్ని వేళల నన్ను ఆదరించేటి
నా మంచి నేస్తం నీవే యేసయ్యా ..2..
నా మంచి నేస్తం నీవే యేసయ్యా
( చిన్న గొర్రె }

అందరు విడిచినా
నాతో ఒకరు లేకున్నా
నాలోనే నీవుంటావని
నిన్నారాధిస్తున్నా ..2..
నన్ను పిలిచావు నా బ్రతుకును మార్చావు
నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా ..2..
నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా
( చిన్న గొర్రె }

అంధకారములో
గాఢాంధకారములో
నేనున్నా నన్ను మరువవు
గనుక స్తుతియిస్తున్నయ్యా ..2..
నీ గొప్ప ప్రేమ తండ్రీ నీ గొప్ప కరుణ
ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా ..2..
ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా
( చిన్న గొర్రె }

ప్రేమలు కరువైనా
మనుష్యుల మాటలు కారువైనా
నీమాట పాటలుయే నాకు
చాలును యేసయ్యా ..2..
నిత్యము ప్రార్థిస్తా నీసాక్షిగ నేనుంటా
కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా ..2..
కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా
( చిన్న గొర్రె }

Our Prayer Request Phone Number : 9347442270
Phone Pay & Google Pay : 9347442270
Whatsapp Number : 9603194146
Gmail : [email protected]
Facebook : Sam Vatam
Instagram : Sam_Vatam

చిన్న గొర్రె పిల్ల నేనయ్య పాటను రాయుటకు కృప చూపిన నా యేసయ్యకే మహిమ కలుగును గాక.

బాధలు కలిగిన దుఃఖము కలిగిన వేళలో శోధన శ్రమ కాలములో నా కన్నీరు తుడిచి ధైర్యపరచి
నన్ను ఆదరించినందున ప్రభువుని స్తుతించి ఆయన గూర్చి నేను పాడుచున్నాను.

ఎన్నికలేని నా పట్ల గొప్ప కృపను చూపి ఆయన సాక్షిగా ఇలలో జీవించే ధన్యతను, భాగ్యమును
నాకు అనుగ్రహించి ప్రభువును గూర్చి ఎన్నో పాటలను వ్రాసి పాడగలిగే వరమును నాకు ప్రసాదించినందున
నేను నా జీవితకాలమంతయు ప్రభువుని కీర్తించి స్తుతించెదను.

గత కొన్ని సంవత్సరాల క్రితం దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టి కన్నీటి ప్రార్థన ద్వారా రాసిన పాట ఇది.

ఈ పాట ద్వారా ప్రతి ఒక్కరు దుఃఖమును విడిచి ధైర్యమును కలిగి ప్రతి విషయంలో దేవుని యందు
విశ్వాసము ఉంచి దేవునిపై ఆధారపడుతూ ఆయన కృపలో నిండుగా మెండుగా వర్ధిల్లాలి అని మా ఆశ మా ప్రార్థన

మీరు కూడా ప్రార్థించండి ఈ పాటను పూర్తి వరకు విని ప్రభువుని మహిమ పరచండి
ఆయన సన్నిధిని ఆయన అనుగ్రహించే మెండైన దీవెనలను అనుభవించండి
దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించును గాక.

మంచి సంగీతాన్ని సమకూర్చిన ప్రేమగల ఆత్మీయ సహోదరులు యం.అశోక్ గారికి,

ఎంతో రిస్క్ తీసుకొని విలువైన సమయమును కేటాయించి మొదటి నుంచి ఆఖరి వరకు బాధ్యతగా సలహాలు ఇచ్చి మరియు గుప్పిలి విప్పిన క్రీస్తు నందు మా ఆత్మీయ సహోదరులు వినయ్ గారికి మరియు గుప్పిలి విప్పిన వెంకట్ గారికి, రవి గారికి, జోసెఫ్ గారికి,

అలాగే ఎంతో శ్రద్ధతో సమయం కేటాయించి సమకూర్చిన పాట భావమును దృశ్యరూపంగా చూపడానికి ప్రయాసపడిన ప్రియ సహోదరుడు రాయుడు గారికి నా హృదయపూర్వకమైన నిండు వందనములు కృతజ్ఞతలు.

సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకు కలుగును గాక – హల్లెలూయ.

#ప్రభువు పాద సేవలో మీ ఆత్మీయ సహోదరుడు.
#వాటం.సామ్యేల్
#క్రీస్తు మహిమ మినిస్ట్రీస్
#తొండ తిరుమలగిరి
#సూర్యాపేట – జిల్లా
#తెలంగాణ
#9347442270

#samuelvatamofficial.
#ccrmediaofficial
#teluguchristiansongs
#christiansong2023
#bestchristiangospel #songspraisesongs #christiansongsalltimeworshipsongs,
#praiseandworshipsongs,
#christiangospelsongs,
#praiseandworshipsongs2023
#gospelsongsworshipsongs2023
#worshipsongs2023
#musicgospel
#praiseandworshipgospelsongs
#Chinagorrepilla
#gospelsongs #latestteluguchristiansongs2023

similar searches:
chinna gorre pilla nenayya
chinna gorre pillanu nenu yesayya
yesu goria pillanu nenu
raja nee sannidhilone untanayya
hosanna ministries official
thandri sannidhi ministries
ky rathnam songs
chinna
samuel vatam official songs
vatam samuel songs
chinna gorre
gorre pilla
gorrela goppa kapari
goria

Trip.com WW

Scroll to Top