CHRISTMAS ADAMBARAM | Telugu Christmas Songs 2024 | Rosy Gajula | Rampogu | John Babu | TCF Choir |

#teluguchristmassong2024 #teluguchristmassongs #VictorRampogu
క్రిస్మస్ ఆడంబరం – లోక రక్షకుడు పుట్టిన ఆడంబరం – 2
మేళతాళములతో – గాన సంగీతములతో
శుభాల వేడుక చేద్దాం – క్రిస్మస్ పండుగ చేసుకుందాం – 2
ఆడరా తమ్ముడా పాడవే చెల్లెమ్మ యేసయ్య లోకానికొచ్చాడని
ఆడవే చెల్లెమ్మ పాడరా తమ్ముడా యేసయ్య మనకై పుట్టాడని

చరణం 1:
స్వర్గామంతా దేవదూతలు చేసినారు ఆడంబరం, ఆడంబరం ఆడంబరం
భూమి మీద గొల్లలంతా చేసినారు ఆడంబరం, ఆడంబరం ఆడంబరం
నీవు నేను వూరంత తిరిగి చేసుకుందాము ఆడంబరం ఆడమరం ఆడంబరం

ఆడరా తమ్ముడా పాడవే చెల్లెమ్మ యేసయ్య లోకానికొచ్చాడని
ఆడవే చెల్లెమ్మ పాడరా తమ్ముడా యేసయ్య మనకై పుట్టాడని
క్రిస్మస్ ఆడంబరం – లోక రక్షకుడు పుట్టిన ఆడంబరం

చరణం 2:
ఆకశంలో సుక్క పుట్టి చేసింది ఆడంబరం ఆడంబరం ఆడంబరం
భూమి మీద తూర్పు జ్ణానులు చేసినారు ఆడంబరం ఆడంబరం ఆడంబరం
నీవు నేను లోకమంత చాటి చేసుకుందాము ఆడంబరం ఆడంబరం ఆడంబరం

ఆడరా తమ్ముడా పాడవే చెల్లెమ్మ యేసయ్య లోకానికొచ్చాడని
ఆడవే చెల్లెమ్మ పాడరా తమ్ముడా యేసయ్య మనకై పుట్టాడని
క్రిస్మస్ ఆడంబరం – లోక రక్షకుడు పుట్టిన ఆడంబరం – 2
మేళతాళములతో – గాన సంగీతములతో
శుభాల వేడుక చేద్దాం – క్రిస్మస్ పండుగ చేసుకుందాం – 2
ఆడరా తమ్ముడా పాడవే చెల్లెమ్మ యేసయ్య లోకానికొచ్చాడని
ఆడవే చెల్లెమ్మ పాడరా తమ్ముడా యేసయ్య మనకై పుట్టాడని
Lyrics, tune, DOP, Editing, Director & Producer:
Rev. Dr. Victor Rampogu
Lead Singer: Rosy Gajula
Music: John Babu Gedela (John Zechariah)
Supporting Singers: Deborah, Dorca, Sravani and Amrutha
Supporting Video artists: Guttanna, Kondanna, Kezia & Mahesh
Choreography: Sathiri Sisters (Beulah, Deborah & Dorca)
Mix & Master: Sound Experts Vijay H
A Vision And Mission Ministries Presentation.
Try Amazon Fresh

Scroll to Top