Christmas Entho Sudhinam | క్రిస్మస్ ఎంతొ సుదినం | Telugu Christmas Song

Christmas Entho Sudhinam | క్రిస్మస్ ఎంతొ సుదినం | Telugu Christmas Song


#AradhanaGospelMusic

Be blessed this Christmas season by this wonderful composition by Sri.PJD Kumar, and written by Sri.John Charles Pilli and music arranged by Sri.Praveen Dutt.

క్రిస్మస్ ఎంతో సుదినం
క్రీస్తు జన్మమే మన పండుగ
ఆఆ ఆఆఆ కూడి అందరు పాడి
కొనియాడి కీర్తించెదం

దివినుండి దూతల సైన్య సమూహము
దీవించుచుండగా ఆఆ ఆఆఆ
దరిచేరి గొల్లలు జ్ఞానులు యేసును
కొనియాడుచుండగా ఆఆ ఆఆఆ
ఆఆ ఆఆఆ మనుజాళి రక్షింప ఇల వెలసిన దేవుని
మనసార కీర్తించెదం ఆఆ ఆఆఆ

దేవాదిదేవుని సన్నిధి విడిచి
ధర పైకి ఏతెంచెగా ఆఆ ఆఆఆ
దయతోడ పాపులను క్షమియించి రక్షింప
దీనుడిగా జన్మించెగా ఆఆ ఆఆఆ
ఆఆ ఆఆఆ ధన్యులమైతిమి ప్రభు యేసు జన్మతో
ముదమార కీర్తించెదం ఆఆ ఆఆఆ

Trip.com WW

Scroll to Top