Christmas Kaalam Kreesthu Jananam|క్రిస్మస్ కాలం క్రీస్తు జననం|Latest Telugu Christmas Song

Deal Score0
Deal Score0
Christmas Kaalam Kreesthu Jananam|క్రిస్మస్ కాలం క్రీస్తు జననం|Latest Telugu Christmas Song

Christmas Kaalam Kreesthu Jananam|క్రిస్మస్ కాలం క్రీస్తు జననం|Latest Telugu Christmas Song


CREDITS:

PRODUCER : Pastor M Victor Paul & Bro M N Shyam

MUSIC : Tabala – Prabhakar Rella , Keys – Bhanu Pala, Rhythms – Samuel Raj
#samyd6486, #prabhakarrella ,#bhanupala2600

VOCALS : MMD Choir

Lyrics:

క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) [క్రిస్మస్ కాలం]

పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో
లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)
యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2) [క్రిస్మస్ కాలం]

కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను
బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)
దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2) [క్రిస్మస్ కాలం]

ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా
ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2)
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) [క్రిస్మస్ కాలం]

Subscribe To Our Youtube Channel-{
BIBLE MISSION RAJAHMUNDRY Rev M.Stephen Raju}

👉/ @maranathamahimadevalayamrjyoff

Our Official YouTube Page MARANATHA MAHIMA DEVALAYAM RJY Official.
For Your Prayer Request Contact:9573757777
Address:
Maranatha Mahima Devalayam,
Opposite KIA Motors,
Lalacheruvu,
Rajahmundry,
Andhra Pradesh 533106
India.

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

songsfire
      SongsFire
      Logo