CHRISTMAS PANDUGA VACCHINDI . NEW TELUGU CHRISTMAS SONG 2021 – 2022. SONG BY PASTOR V.DANIEL.

CHRISTMAS PANDUGA VACCHINDI . NEW TELUGU CHRISTMAS SONG 2021 – 2022. SONG BY PASTOR V.DANIEL.


CHRISTMAS PANDUGA VACCHINDI A Christmas Song by Pastor V.Daniel garu , Latest Telugu Christmas Song 2021 – 2022.
CHRIST HOUSE OF WORSHIP PRESENTS CHRISTMAS PANDUGA VACCHDI.
Lyrics, Tune , Vocals & Editing (Pastor Daniel Vikkurthi )
Music ,Mix & Mastered By S.Ebenezer .

Welcome to CHRIST HOUSE OF WORSHIP You Tube Channel. In this channel you will find Spirit Filled,
Inspiring , Life changing ,Motivational and Spiritual Messages from The Holy Bible. Hope God will touch your life through these videos.
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don’t forget to SUBSCRIBE to our Channel.

For More Information :-
Pastor V.Daniel.
Call :-9494929075

పండుగ వచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చింది
పండుగ వచ్చింది రక్షణ తెచ్చింది (2)
జగమంతా జనులంతా – ఆనందించే రోజు ఇది
యేసయ్య భువిపై పుట్టిన రోజు ఇది (2)

Happy Happy Christmas
Wish you Happy Christmas (2)

(పండుగ వచ్చింది)

1. జ్ఞానులు వచ్చారు యేసును చూచారు
బంగారు సాంబ్రాణి బోళమును అర్పించి (2)
రాజుల రాజు – రాజుల రాజు మెసయ్య అంటూ
స్తుతించి కీర్తించి ఘనపరిచిరి (2)
|| పండుగ వచ్చింది ||

2. గొల్లలు వచ్చారు యేసును చూచారు
దీనులము అభాగ్యులం మాకెంతో భాగ్యమని (2)
ప్రభువుల ప్రభువు – ప్రభువుల ప్రభువు క్రీస్తే అంటూ
స్తుతించి కీర్తించి ఘనపరిచిరి (2)
|| పండుగ వచ్చింది ||

3. దూతలు వచ్చారు యేసును చూచారు
ఉన్నత స్థలములలో దేవునికి మహిమనీ (2)
దేవాది దేవుడు – దేవాది దేవుడు యేసే అంటూ
స్తుతించి కీర్తించి ఘనపరిచిరి (2)
|| పండుగ వచ్చింది ||

Trip.com WW

Scroll to Top