CHRISTMAS SANTHOSHAM | Ps DEVADASS PAUL | RIBKA,SAMPURNA,SUWARNA | NEW TELUGU CHRISTMAS SONG
#christmas #teluguchristiansongs #newteluguchristmassongs #viralvideo #trending #christmas #worship #jesuschrist #jesus #christian #telugusongs
“CHRISTMAS SANTHOSHAM”
Tune & Lyrics – Ps Devadass Paul
Music – Ps Raj Kumar
Vocals – Ribka , Sampurna , Suwarna
Produced by – K Paul Raaj & Ribka
Keyboard Programming- Ps Raj Kumar
Rhythm – Ps Raj Kumar and Team
DOP – Prakash Mulla , Abhi Gorentla , Karthik Rapaka….
Video Edit – Prakash Mulla , Karthik Rapaka
Title Art – Prakash Mulla….
Shoot at jeevajalam Church Narsapur Telangana…
Please Subsribe for more Songs
@Copyright 2024, All rights reserved to Devadass Paul, Narsapur Telangana….
క్రీస్మస్ సంతోషము.. రక్షణ ఆనందము ఇచ్చింది నిత్యజీవము.. వచ్చింది దైవరాజ్యము జగమంతా పరవశమోందగా సర్వలోకమే సంతోషించగా బెత్లహేములో, పశులపాకలో, రక్షకుడు పుట్టినాడు రారే చూతము
చీకటిలో కుర్చున్నవారు గొప్పవెలుగు చూచినారు మరణంలో నిలిచున్నవారు నిత్యజీవం పొందినారు ఆ నీతి సూర్యుడు ఉదయించేను.. అవినీతి చీకటిని తొలగించేను లోకమంత యేసయ్యా వెలిగించెను
చెరలోన పడియున్న వారు విడుదలనే పొందినారు నేడు బందింపపడియున్న వారు విమోచింపబడి నారు చూడు దుఃఖించువారిని ఓదార్చును… నలిగినవారిని బలపరచును కృంగినవారిని పైకి లెవనెత్తును
పాపులను రక్షింప యేసు పరలోకమును విడిచి వచ్చేను పాపాన్ని క్షమియించి క్రీస్తు పరలోక భాగ్యమును ఇచ్చును
పాపమంత శపమంత తొలిగిపోవును రోగ భాద చింతలన్ని ఎగిరిపోవును
దు:ఖ దినములన్నిటిని సమాప్తము చేయును
రారే చూద్దాము సంబారాలు చేద్దాము పాడి కొనియాడుదాము ఆరాధన చెద్దాము సాగిలపడి మ్రోక్కుదాము స్వామి యేసు నాదునికి ఈ సత్యసువార్త లోకమంతా చాటుదాము