Christmas Vacchindayya Nedu || Telugu Christmas Song

Christmas Vacchindayya Nedu  || Telugu Christmas Song

Christmas Vacchindayya Nedu || Telugu Christmas Song

క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
రక్షణ తెచ్చిందయ్యా చూడు (2)
ఆనందం వెల్లి విరిసే జగతిలో జ్యోతిగా నేడు (2)
క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ
యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా         ¶క్రిస్మస్¶

1. లోక పాపం తొలగింప
జీవితాలను వెలిగింప (2)
ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు
విడుదల కలిగించె మనకు (2)           
¶క్రీస్తుకు¶

2. యేసుకు మనలో చోటిస్తే
మనమొక తారగ కనిపిస్తాం (2)
పరలోక మార్గం క్రీస్తే
సమస్తము ఆయనకు అర్పిద్దాం (2)       
¶క్రీస్తుకు¶

Trip.com WW

Scroll to Top