
Chukkallo Chakkani Chukka Puttindhi || Telugu Christmas Song
చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది
రాజుల్లో రారాజు పుట్టాడు (2)
యూదులకు రాజుగా యేసురాజు
అందరికీ ప్రభువుగా ఉదయించెన్ (2)
Happy Christmas
We wish you a Happy Christmas
Merry Christmas
We wish you a Merry Christmas (2)
1. పరలోకమందున్న దేవుని కుమారుడు
భూలోకమందు మనుష్య కుమారుడాయెను (2)
పరలోకమందున్న సింహాసనాసీనుడు(2)
భూలోకానా పసుల పాకలో ప్రభవిం
¶Happy¶
2. రాత్రి వేళ మందను కాచుకునే వారే
క్రిస్మస్ సందేశము విన్నారండి (2)
త్వరపడి పరుగిడి ప్రభువును చూసారండి
కన్నవాటిని విన్నవాటిని చాటి చెప్పారండి
¶Happy¶
¶చుక్కల్లో¶