Daari Chupe Devudu || New Telugu Christian Song 2023 4K || Solomon Mortha || Life strengthening song

Deal Score0
Deal Score0
Daari Chupe Devudu || New Telugu Christian Song 2023 4K || Solomon Mortha || Life strengthening song

Daari Chupe Devudu || New Telugu Christian Song 2023 4K || Solomon Mortha || Life strengthening song


Produced by: Bro Praveen Kambala & Sis Gloria Kambala
Lyrics & Tune: Solomon Mortha
Singers: Swathi Dayakar, Shalom Shakina, Stephena Grace, K Anitha & K Deepika
Music: M. Akshay Malipeddi, Drums: Venkat Praveen
Co-Ordinators: Sathwika Savarapu & M Joshua
Director of Photography: Sandeep Shabol

LIKE, SHARE & SUBSCRIBE

|| LYRICS ||

దారిచూపే దేవుడు నా ముందు ఉండగా
నాకు భయమే లేదు నాకు దిగులే లేదు ||2||

1. నేను వెళ్లు చుండు మార్గములో వేటగాడు ఎదురొచ్చినా.
నేను వెళ్లు చుండు మార్గములో వెయ్యి తెగులు నను చుట్టినా ||2||
వేటగానీ ఉరిలో నే పడను
వెయ్యి తెగులు నను చుట్టుముట్టవు ||2|| ||భయమే లేదు||

2.దారి చూపే దేవుడు నా ముందు వుండగా నాకు భయమే లేదు నాకు దిగులే లేదు
నేను వె ళ్ళు చుండు మార్గములో ఎరికో కోటగోడలె న్ని ఎదురొచ్చినా.
నేను వెళ్ళు చుండు మార్గములో ఎర్రసంద్రాలెన్ని ఎదురొచ్చినా .||2||
కోట గోడలను కూల్చి వేసే దేవుడుండ గా
ఆరిన నేల పైన నడిపించె నా దేవుడు ఉండగా||2|| || భయమే లేదు||

3.దారిచూపే దేవుడు నా ముందు ఉండగా
నాకు భయమే లేదు నాకు దిగులే లేదు ||2||
నేను వె ళ్ళు చుండు మార్గములో ఆకలి దప్పికతో అలసి పోయినా ||2||
మన్నాతో తృప్తి పరిచె దేవుడుండగా
మారానుమార్చి తృప్తి పరిచే నా దేవుడుండగా||2||.||భయమేలేదు ||

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Solomon Mortha
      SongsFire
      Logo