“Davidhu Puramulo ” Latest Telugu Christmas song 2023 ||Naveen joel

“Davidhu Puramulo ” Latest Telugu Christmas song 2023 ||Naveen joel


Keys -Prasanth Penumaka & Jacob
Indian live tape-job vesapogu
rythems-nishanth
Tune -Naveen Joel
Lyrics – Naveen Joel
Chorus – Vani, Priyanka
Mix & Master – Arif Dani
DOP – Kiran kola(Bernice Media)
Video Edit -Paul Rajkumar
Location -CHRISTIAN ASSEMBLY CHURCH KGDM
Special Thanks to : Rev. K.Moses Prabhkar garu pastor k. John Mangacharyulu garu

పల్లవి:దావీదు పూరములో కన్య మరియ గర్భమున ఉదయించే పాసి బాలుడు బెత్లహేము గ్రామములో చిన్ని పశువుల పాకలో పవళించే బాల యేసుడు

….. సందడి చేద్దాము ఊరంతా పండుగ చేద్దాం (4)

చరణం: యెషయి మెద్దు నుండి చిగురు పుట్టెను ఆ చిగురే ఏసని పేరు పెట్టెను దేవదూత ప్రవచనం నెరవేరేను యేసు రక్షకునిగా ఇహమందు జన్మించెను లోకానికి రక్షకుడు ఉదయించెను పాప చీకటిని తొలగించెను

….. సందడి చేద్దాము ఊరంతా పండుగ చేద్దాం (4)

చరణం: పాపాలను తొలగించడానికి దివి నుండి భూవి పైకి దిగి వచ్చాడు రోగులను స్వస్థ పరచడానికి తన రక్తాన్ని చిందించాడు మానవాళిని పరమున చేర్చడానికి పసి బాలునిగా జన్మించాడు

….. సందడి చేద్దాము ఊరంతా పండుగ చేద్దాము

#teluguChristiantestimonies#Christiansongs
#jesus#new #newChristmas songs#jenglishsongs#taravelasindhi#2024latestchristiansongs #joshuagariki#christiansongs #larestchristamssongs

Trip.com WW

Scroll to Top