Devaa Maa | దేవా మా ప్రార్థన వినవా |#Hosannaministries# Bro.John Wesleygaru#youtube

Devaa Maa | దేవా మా ప్రార్థన వినవా |#Hosannaministries# Bro.John Wesleygaru#youtube


దేవా మా ప్రార్థన వినవా | Devaa Maa Praarthana vinavaa Song Lyrics | Bro.John Wesley Gari song
హృదయాలను కదిలించే విజ్ఞాపన
గీతం..😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏
Please Note:- I am using this video for spiritual growth and It’s for completely God’s work & it’s completely fair use,

Watch and be blessed,, please subscribe to our channel like share, and comment,, MGBUA 🙏

Devaa Maa Praarthana Song Lyrics

దేవా మా ప్రార్థన వినవా
ఆవేదన ఆలకించవా
నీ ప్రజల కన్నీరు చూచి
దాటి వెళ్లకు ప్రభువా
మా దేశ క్షేమము చూసే
ఆశ్రయమైన దేవుడవు

సుర్యుడే లేక వేకువ రాదే
కెరటాలు లేక సాగరము కాదే
నీవు లేక జీవించగలమా
కానరాక వ్యాధి మూలం
దేశమంత శిలగ మారే
కనులకాంతి చీకటాయే
దేశశాంతి మూగబోయే
జనులఘోష గగనమంతే
ఘోర శిక్ష బారమాయే
నీవే రావా కన్నీరు చూసి
రక్షింపుము మా దేశమును
దయ చూపవా యేసయ్య,,

Telugu Christian new melody songs 2023/Telugu Christian latest praising songs 2022/
Telugu Christian worship with melody Song/2023/
Telugu Christian songs/Telugu Christian worship Songs/Telugu Christian old songs/Telugu Christian devotional songs/
Telugu Christian worship song Year of 2012/Telugu Christian old worship songs 2000/
Telugu Christian worship with melody 2013/Telugu Christian latest song 2017/All Telugu Christian devotional songs/Telugu Christian old worship song 2020/Telugu Christian Praising old song 2002/
Telugu Christian new worship song 2021/

Exit mobile version