
DEVUNI STUTIYINCHUDI || దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు ||CHRISTIAN TELUGU FULL HD SONG WITH LYRICS

DEVUNI STUTIYINCHUDI || దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు ||CHRISTIAN TELUGU FULL HD SONG WITH LYRICS
DEVUNI STUTIYINCHUDI… || దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు – దేవుని స్తుతియించుడి ఆ .. ఆ .. ||CHRISTIAN TELUGU FULL HD SONG WITH LYRICS
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు – దేవుని స్తుతియించుడి ఆ .. ఆ ..
1. ఆయన పరిశుద్ధ ఆలయమందు – ఆయన సన్నిధిలో
ఆ… ఆయన సన్నిధిలో యెల్లప్పుడు
2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు – ఆకశ విశాలమందు ఆ… ఆ…
ఆకాశ విశాలమందు యెల్లప్పుడు
3. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి – ఆయన ప్రభావమును ఆ… ఆ…
ఆయన ప్రభావమును యెల్లప్పుడు
4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి – స్వరమండలములతో ఆ.. ఆ..
స్వరమండలములతో యెల్లప్పుడు
5. సంనతంత్రుల సితార తోను – చక్కని స్వరములతో
ఆ….. చక్కని స్వరములతో యెల్లప్పుడు
6. తంబురతోను నాట్యముతోను – తంతి వాద్యములతో
ఆ…. తంతి వాద్యములతో యెల్లప్పుడు
7. పిల్లనగ్రోవులు చల్లగనూది – యెల్ల ప్రజలు చేరి
ఆ…యెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు
8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి – గంభీర తాళముతో
ఆ… గంభీర తాళముతో యెల్లప్పుడు
9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి – హల్లెలుయా ఆమెన్
ఆ…. హల్లెలుయా ఆమెన్ యెల్లప్పుడు
Our Channels:
Word is true
https://www.youtube.com/channel/UCJMDRUWMuYrB49etYDF80wA
Spiritual Short Sermons
https://www.youtube.com/channel/UCEKyFIMfqFMrM_xQGb3Zpcw