Ebenesare Song Lyrics Telugu|ఎబినేజరే Telugu Christian Worship Song 2023| Ebinesare Telugu Version| 

Deal Score0
Deal Score0
Ebenesare Song Lyrics Telugu|ఎబినేజరే Telugu Christian Worship Song 2023| Ebinesare Telugu Version| 

Ebenesare Song Lyrics Telugu|ఎబినేజరే Telugu Christian Worship Song 2023| Ebinesare Telugu Version| 


Praise the lord to all🙏

Song lyrics:
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం       ||నేను||

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2)       ||ఎబినేజరే||

నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2)       ||ఎబినేజరే||

Do subscribe our channel

like
share
comment

#jesus #jesussongs #teluguchristiansongs #ebinesare #new #viral #trending #explore #christianity #christianity #amen #jesuslovesyou #2023trends #christiansongs

@Christ.lyrics

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Jesus ThePathway
      SongsFire
      Logo