
EE BHUMI GATIYINCHINA॥Yalagapati Sujatha॥latest Telugu Christian song 2023

EE BHUMI GATIYINCHINA॥Yalagapati Sujatha॥latest Telugu Christian song 2023
Vocals:Y.Sujatha
Lyrics,Tune,Music: #yalagapatisunilkumar
Editing:Y.Swaroop
SUNIL MUSIC STUDIO
Song lyrics :
పల్లవి : ఈ భూమి గతియించిన యేసు నీ మాట గతియించదు
ఈ లోకమే మారినా యేసు నీ ప్రేమ ఇల మారదు
నీతో ఉండాలని నా ఆశ నీతో బ్రతకాలని నా ధ్యాస
నీవు నాతోడు ఉండాలని కోరిక
1 : నా మది కోరిన దైవమా ఊపిరి పోసిన ప్రాణమా
యెడబాయనని నను విడువనని మాట సెలవిచ్చినావు
నాకు తోడుండినా యేసయ్యా నను నడిపించిన యేసయ్యా
నను నీ కనులలో దాచిన యేసయ్యా
2 : మనుషుల ప్రేమలు మారినా శ్రమలో అందరు విడిచిన
నా చెంతన ఉండి కనికరమును చూపి ప్రేమ కురిపించినావు
నీవు నా పక్షమై నిలిచావు నను నీ సాక్షిగా నిలిపావు
అనురాగాలతో నడిపిన యేసయ్యా